Couple Interested Romance | Love and Relationship Tips

Couple interest for romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

Couple Interested Romance : Nowadays youngest persons getting more interested in romance

చాలా మంది యువతీ యువకుల

Posted: 07/05/2013 11:11 AM IST
Couple interest for romance

కుచాలా మంది యువతీ యువకుల విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు వెసులుబాటు ఉండదు. అలాంటి సమయాల్లో భార్య సెక్స్ కోరుకుంటుందని అలాగే, భర్త రతి కోసం ఆరాట పడుతున్నట్టు గుర్తించడం ఎలా? అనే సందేహం చాలా మంది యువతీ యువకుల్లో ఉంటుంది. ఈ అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే....

ఇలాంటి సందేహాలు లైంగిక విజ్ఞానం లేని యువతీ యువకుల్లో వస్తుంటాయన్నారు. ఇలాంటి సందేహాలు ఉత్పన్నమయ్యే యువతీ యువకులు తమలో లైంగిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు వీలుగా శృంగార పుస్తకాలు చదవాలని సలహా ఇస్తున్నారు. లైంగిక విజ్ఞానం కోసం సెక్స్ పుస్తకాలను చదవడంలో ఎలాంటి తప్పు లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రకృతిలో లైంగిక కోర్కెలు అనేవి సహజసిద్ధంగా వచ్చేవన్నారు. ఇవి స్త్రీపురుషులిద్దరికీ కలుగుతుంటాయి. యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి జీవితకాలం ఈ కోర్కెలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడంలో తప్పు లేదు. ముఖ్యంగా భార్యతో కలిసి ఆనందించడమే సక్రమమైన మార్గం. అయితే, సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు భార్యతో గడిపే సమయమే అత్యంత కీలకం.

సెక్స్ చేసే విషయంలో పురుషులకు ఆదుర్దా ఉంటే శీఘ్రస్కలనం అవుతుంది. అలాగే, ఆడవారికి భయం ఉంటే సెక్స్ బాధాకరంగా ఉంటుంది. అందువల్ల భార్యాభార్తలు సెక్స్‌లో పాల్గొనే ముందు ఎంత ఎక్కువ సేపు గడిపితే అంత మంచిది. అలాగే, భార్యకు సెక్స్‌పై ఆసక్తి ఉందో పురుషుడు గ్రహించి నడుచుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని కామశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • If the wife is a romance experience happy

    భార్యకు సెక్స్ అనుభవం ఉంటే.

    Aug 30 | చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతువులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని... Read more

  • Stirring in romance

    సెక్స్ లో గందరగోళమా ?

    Jul 17 | సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం... Read more

  • Whether or not to have children after marriage

    పెళ్ళయిన కొత్త జంటలు పిల్లలు వద్దనుకుంటే...

    Jul 09 | పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి, ఆ తర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందుకు ఇపుడు ఏ జంటా సిద్ధంగా ఉండటం లేదు. వివాహం కానించిన తర్వాత జీవితాన్ని కాస్తంత... Read more

  • Physically problems on romance effect

    అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న

    Jul 05 | అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85... Read more

Today on Telugu Wishesh