husband wife love romance horse type | husband wife relationship

Husband wife love romance horse type

If you wish the horses. srungaram, kamasutra, love, romance

If you wish the horses. srungaram, kamasutra, love, romance

కోరికలు గుర్రాలు కావాలంటే... ?

Posted: 07/17/2013 04:52 PM IST
Husband wife love romance horse type

కామవాంఛ లేదా కోరిక వ్యక్తికి మరో వ్యక్తికి మారుతుంది. మహిళకు పురుషుడికి వేరు వేరు స్ధాయిల్లో వుంటుంది. మధ్య వయసుకు చేరితే మెల్లగా తగ్గుముఖం పడుతుంది. మరి వుండవలసిన దానికన్నా తక్కువ కోరికలుంటే అనవసరమైన తిండ్లు తినే బదులు అవి పెరగటానికి అవసరమైన సరైన ఆహారాలు తినాలి. తిండి అలవాట్లు మార్చుకుంటే...మీ కామవాంఛ సరైన స్ధాయికి వచ్చేస్తుందంటారు నిపుణులు. అదెలాగో చూడండి. కామ వాంఛను ప్రేరేపించే ఆహారాలు కొన్ని పరిశీలించండి.

ములక్కాడ - దొడ్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి. అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్ధాయిని పెంచుతాయి. విటమిన్ ఇ కూడా బాగా వుంటుంది. ఇది సెక్స్ హార్మోన్లను ప్రభావితంచేసి మీ సెక్స్ లైఫ్ ను పెంచుతుంది. ములక్కాడ మహిళలకు, పురుషులకు కూడా సెక్స్ సామర్ధ్యం పెంచటంలో దివ్యమైన ఔషధంగా ప్రాచీనకాలంనుండి చెపుతున్నారు. నేటికి చాలామంది తాము తినే చారు, పులుసు లేదా సాంబార్ వంటి వాటిలో ములక్కాడలు ఎంతో రుచిగా తింటారు. ములక్కాడ కూరగా కూడా వండి తింటారు.

అంజీర లేదా అత్తిపండు - అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి. పచ్చటి తులసి - సాధారణంగా ప్రతి ఇంటిలోను తులసి చెట్టు వుంటుంది. దీనిని ఎంతో పవిత్రంగా హిందువులు ఆరాధిస్తారు. తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛను పెంచటమే కాక, జననాంగ వ్యవస్ధను శుద్ధి చేసి సంతానోత్పత్తి కూడా కలిగిస్తుందని వైద్యులు చెపుతారు.

అరటిపండు - అరటి పండులో బ్రోమేలైన్ ఎంజైమ్ వుంటుంది. అది కామవాంఛను ప్రేరేపించే టెస్టోస్టిరోన్ పెంచుతుంది. ఎంతో శక్తినిస్తుంది. పురుషుల రతి సామర్ధ్యానికి అరటిపండు బాగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన బి ని ఇచ్చే రిబోఫ్లావిన్ వంటివి కూడా సెక్స్ హార్మోన్ల స్ధాయి పెంచుతాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(13 votes)
Tags : kamasutra tips  love romance tips  husband wife relationship tips  

Other Articles

 • Good best romance tips husband wife

  శ్రుంగారంలో చక్కని చిట్కాలు

  Jul 09 |  మహిళతో అధిక సమయం రతిక్రీడలో ఆనందించడానికి పురుషులు క్లైమాక్స్ దశకు చేరకుండా ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం. రతిక్రీడ అనేటప్పటికి పురుషులే మొదటగా ముందుకు వచ్చేది, మరి వేగంగా ముగించేది. చాలామంది పురుషులు ఎక్కువసేపు రతి... Read more

 • Romance tips husband satisfy wife bedroom

  శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి

  Jul 05 | శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని... Read more

 • When is the best time to have romance

  మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా?

  Jul 05 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి... Read more

 • Different types of kisses

  ము... ము... ము... ముద్దంటే చేదా

  Jul 05 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు... Read more

 • Best romance positions husband wife relationship

  భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ

  Jul 05 | భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త... Read more