romance tips husband | satisfy wife bedroom tips | couple relationship tips

Romance tips husband satisfy wife bedroom

how to please a man, how to make love to a man, male orgasm tips, how to make a man orgasm, love tips, romance tips, romance tips husband, romance tips wife, tips to satisfy wife

You need to learn some romance tips that will drive him wild in the bedroom. You want to be the best that he has ever had and you want to make him go crazy for you. You want to make him melt and to have him as putty in your hands. You just want to satisfy

శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి

Posted: 07/05/2013 11:21 AM IST
Romance tips husband satisfy wife bedroom

How_to_satisfy

శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని జంట‌లు భావ‌ప్రాప్తిని ఆస్వాదిస్తున్నాయా? అన్ని జంట‌లూ శృంగారంలో త‌మ భాగ‌స్వామితో తృప్తి పొందుతున్నాయా? అనుమానమే? చాలా జంట‌లు కేవ‌లం స‌మాజానికి వెర‌సి జీవనం సాగిస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరికీ బ‌ల‌మైన శృంగార కోరిక‌లు ఉంటాయి. కాని సంతృప్తి ఉండ‌దు.

ఏదో అవసరానికి అన్నట్లు దంపతులిద్దరూ మొక్కుబ‌డిగా ఉద్యోగం చేసిన‌ట్లు కార్యం ముగించేస్తుంటారు. దీనికే అయితే పెళ్ళి, పేరంటాలు అస‌లు అవ‌స‌రమే లేదు. ఏ సాని కొంప‌లో దూరినా ప‌ది నిమిషాల్లో మొక్కుబడి కార్యక్రమం కానించేయొ‌చ్చు. ఇందులో తాత్కాలిక ఉప‌శ‌మ‌న‌మే త‌ప్ప. భావం.. దానికున్న తృప్తి.. సంతృప్తి చెంద‌వు. మ‌రేం చేయాలి? భావ ప్రాప్తి ఏ ఒక్క శ‌రీరానికి మాత్రమే చెందినది కాదు. మ‌రీ శృంగారం విష‌యంలో ఎంత మాత్రం కాదు.మ‌న‌సులోని కోరిక‌ను శ‌రీరంతో జ‌రిపే ర‌తి కార్యక్రమం ద్వారా తృప్తి ప‌డ‌డమే శృంగారం.

ఇందుకోసం మాన‌సిక భావ‌న‌లు అవ‌స‌రం. ఏ భార్యకైనా భ‌ర్త ఎన్నటీకి ఆ జీవిత క‌థానాయ‌కుడు. భ‌ర్తకు భార్య క‌థానాయికి అనే విష‌యం ఎన్నటికీ గుర్తు పెట్టుకోవాలి? వీరి మ‌ధ్య ఓ స‌ర‌సం. ఓ సల్లాపం నిత్యకృత్యాలు అవ‌స‌రం. ఇది భార‌తీయ సాంప్రదాయం. అప్పుడే భార్యపై భ‌ర్తకు, భ‌ర్తపై భార్యకు విశ్వాసం క‌లుగుతుంది. అర‌మ‌రిక‌లు లేకుండా మాట్లాడుకోవాలి. ఇక ఆ త‌ర్వాత చూడ‌డండి మీ దాంప‌త్యం ఆద‌ర్శం అవుతుంది. శృంగారం సాగ‌ర తీరం అవుతుంది.

ఇంకా కొంద‌రైతే తాను ఇలా చేస్తే భార్య ఎక్కడ ఇబ్బంది ప‌డుతుంద‌నో, శృంగారంలో ఇలా వ్యవ‌హ‌రిస్తే భ‌ర్త ఎక్కడ ఫీల‌వుతాడోన‌ని ఇద్దరూ… ఒక‌రినొక‌రు ఇబ్బంది పెట్టుకోరు. త‌మ భావాలు బయటపెడితే.. ఏమనుకుంటారోన‌ని అనుమానం. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలి? ఇది ప్రపంచంలో చాలా జంట‌ల మ‌ధ్య ఉన్న స్వభావ‌మే. కొత్తేమి కాదు. చాలా జంట‌ల్లో శృంగారప‌ర‌మైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. శృంగారం భార‌తీయ సంప్రదాయంలో భాగం అయ్యింది. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గ‌డ‌పాలి. ఈ ప్రపంచంలో తాము త‌ప్ప ఇంకెవ‌రూ లేరు అనే భావ‌న‌కు రావాలి. ఆ త‌రువాత ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవాలి. దీని ద్వారా శృంగార భాగ‌స్వామి ఇష్టాఇష్టాలు బ‌య‌ట ప‌డుతాయి. పైగా సెక్స్‌కు ముందు ఉత్తేజాన్ని పొందుతారు. ఒక‌రిపై ఒక‌రికి ఇష్టం పెరుగుతుంది కూడా. ఆపై జ‌రిగే శృంగారాన్ని మీరే అనుభ‌వించండి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance tips husband  wife satisfy tips  couple relationship tips  

Other Articles

 • Husband wife love romance horse type

  కోరికలు గుర్రాలు కావాలంటే... ?

  Jul 17 | కామవాంఛ లేదా కోరిక వ్యక్తికి మరో వ్యక్తికి మారుతుంది. మహిళకు పురుషుడికి వేరు వేరు స్ధాయిల్లో వుంటుంది. మధ్య వయసుకు చేరితే మెల్లగా తగ్గుముఖం పడుతుంది. మరి వుండవలసిన దానికన్నా తక్కువ కోరికలుంటే అనవసరమైన... Read more

 • Good best romance tips husband wife

  శ్రుంగారంలో చక్కని చిట్కాలు

  Jul 09 |  మహిళతో అధిక సమయం రతిక్రీడలో ఆనందించడానికి పురుషులు క్లైమాక్స్ దశకు చేరకుండా ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం. రతిక్రీడ అనేటప్పటికి పురుషులే మొదటగా ముందుకు వచ్చేది, మరి వేగంగా ముగించేది. చాలామంది పురుషులు ఎక్కువసేపు రతి... Read more

 • When is the best time to have romance

  మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా?

  Jul 05 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి... Read more

 • Different types of kisses

  ము... ము... ము... ముద్దంటే చేదా

  Jul 05 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు... Read more

 • Best romance positions husband wife relationship

  భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ

  Jul 05 | భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త... Read more