couple making mistakes during romance | husband wife relationship tips

Couple should avoid few mistakes during love

Couples, wife and husband, couple mistakes, couples mistakes in love, romance, couple romance tips, couple love tips, couple health tips, healthy love tips, best romance tips

Couple should avoid few mistakes during romance. The mistakes are few and can be aboided easily and nuch effort is not needed.

రతిక్రీడ సమయంలో దంపతులు తమకు

Posted: 07/19/2013 12:53 PM IST
Couple should avoid few mistakes during love

రతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే విషయాన్ని పురుషుడైనా, స్త్రీ అయినా గుర్తించాల్సి ఉంటుంది.  శృంగార క్రీడ జరిపే సమయంలో ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలి. లైంగిక భాగస్వామి ఆనంద డోలికల్లో తేలియాడేలా ఉండాలి. సిగ్గుపడటం, సీరియస్ గా వుండటం వంటివి వదిలేయాలి. శృంగారపుటంచులు అందుకోవాడనికి ఈ తప్పులు చేయకండి.

- దంతపులు చాలా మంది ఫోర్ ప్లే వదిలేస్తారు. నేరుగా రతికి దిగిపోతారు. మీరు రతికి ఎంత ఆసక్తిగా వున్నా మీ మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుతుంది. అది జరిగితే మహిళ భావప్రాప్తి పొందుతుంది. ఫోర్ ప్లే లేకుండా సంభోగం మాత్రమే జరిపితే ఆమెకు దాంతోనే భావప్రాప్తి జరిగే అవకాశాలు తక్కువ.

- చాలామంది రతి సమయంలో సెక్స్ సినిమాలు చూస్తుంటారు. అవి చూస్తూ సెక్స్ చేయాలంటే మీ దృష్టి సినిమాపైనే ఉంటుంది తప్ప మీ మహిళపై ఉండదు. వాటిని మీ రతి ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే చూడాలి తప్ప రతి చేస్తూ సినిమాలు చూడడం వల్ల ఫలితం అంతగా ఉండదు

- మూడ్ పెంచాలంటూ ఉపయోగించే బొమ్మలకు దూరంగా ఉండడమే మంచిది. మహిళ ఒక సారి బొమ్మలకు అలవాటు పడిందంటేమీరు చేసే రతి చాలదంటుందని చెబుతున్నారు.- పరధ్యానంగా రతి చేయడం మంచిది కాదు. అది మీ భాగస్వామికి ఆనందాన్ని ఇవ్వదు సరికదా, మీరు కూడా సరిగా ఆనందాన్ని ఆస్వాదించలేరు. మూడ్ లేకుండా సంభోగాన్ని మొదలు పెట్టవద్దు.

- రతిలో మాత్రమే మహిళకు భావప్రాప్తి కలగాలని పురుషులు భావిస్తారు. కాని దీర్ఘకాలంలో మహిళ దీనిని ఇష్టపడదు. మహిళ ప్రత్యణువులో స్పందనా గుణాలు ఉంటాయి. ఆమె శరీరంలోని వివిధ అంగాలను స్పర్శ ద్వారా, ముద్దుల ద్వారా మీటాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : husband wife relationship tips  couple romance tips  love tips  

Other Articles

 • External touch romance tips couple love

  శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి.

  Jul 19 | శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు... Read more

 • Romance positions problems health diseases couple

  రతిలో ఈ భంగిమల వల్ల నష్టమా ?

  Jul 19 | చాలామంది దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము ఇప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకుంటుంటారు. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉబలాటపడుతుంటారు. వయస్సు... Read more

 • Pre marital romance acts newly married couple love tips

  అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ

  Jul 05 | అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు.... Read more

 • Romance tips for newly married couples

  కొత్తగా పెళ్లయిన జంటల్లో శృంగార సుఖాన్ని..

  Jul 05 | కొత్తగా పెళ్లయిన నూతన జంటల్లో సెక్సు సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతు ఉన్నప్పటికీ భాగస్వామి అలవాట్లు మూలంగా ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి చెపితే ఆయన ఏమనుకుంటారోనన్న సందేహం పట్టుకుని పీడిస్తుంది. కనుక... Read more

 • Romance satisfaction marriage couple

  కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది

  Jul 05 | కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది తమ భార్యలను సుఖపెట్టలేక పోతున్నారని ఓ సర్వేలో తేలింది. విషయం ఏమిటంటే... మామూలుగా వాళ్లు రతి ప్రక్రియ జరిగేలోపు కొందరిలో వీర్యం కొద్ది మోతాదులో ఔట్‌ అవుతుంటుంది. తీరా... Read more