romance positions problems | health diseases | couple relationship tips

Romance positions problems health diseases couple

romance positions, romance tips, love tips, love and relationship tips, best love tips, couple love tips, couple bedroom tips, husband wife romance, husband wife fight

romance positions problems health diseases couple : There will some problems will occur due to romance positions for couple

రతిలో ఈ భంగిమల వల్ల నష్టమా ?

Posted: 07/19/2013 12:52 PM IST
Romance positions problems health diseases couple

చాలామంది దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము ఇప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకుంటుంటారు. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉబలాటపడుతుంటారు. వయస్సు పైబడిన కాలంలో కొత్త భంగిమలు, కొత్త కొత్త పద్ధతులను అవలంభించడం వల్ల కొత్తగా ఆరోగ్య సమస్యలు లేదా వ్యాధులు వస్తాయన్న భయం వారిని పీడిస్తూ ఉంటుంది. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే... భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యవంతులైతే ఏ విధమైన సెక్స్ కార్యకలాపాలలో పాల్గొన్నా ఎలాంటి వ్యాధులు కలగవని చెపుతున్నారు.

అంగచూషణ, వెనుక నుంచి రతి చేయటం, స్త్రీ పైన - పురుషుడు కింద ఉండి చేసే శృంగారం… ఇలాంటివి కావాలని స్త్రీలు వాంఛిస్తారు. వారిలో హఠాత్తుగా వచ్చే ఇలాంటి మార్పు వల్ల భర్తలలో కొత్త అనుమానం రావచ్చు. కానీ స్త్రీలలో ఇలాంటి మానసిక ధోరణి సాధారణం అని గ్రహించి, అందుకు అనుగుణంగా పురుషులు ప్రవర్తించాలని సలహా ఇస్తున్నారు.

స్త్రీ పురుషుని మాదిరిగా ప్రవర్తిస్తూ చేసే రతిని ఉపరతి అని అంటారు. పురుషుడు స్త్రీ శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతాడో స్త్రీ పురుషుడితో ఆ విధంగా ప్రవర్తించటమే ఈ పధ్ధతి. కొన్నాళ్ళ తర్వాత రొటీన్‌గా తయారయ్యే సెక్స్ ఇలాంటి మార్పుల వల్ల కొత్తదనంతో నిండుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ కలయిక కోసం ఎదురు చూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : best romance positions  healthy romance tips  love and relationship tips  

Other Articles

  • Couple should avoid few mistakes during love

    రతిక్రీడ సమయంలో దంపతులు తమకు

    Jul 19 | రతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే... Read more

  • External touch romance tips couple love

    శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి.

    Jul 19 | శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు... Read more

  • Pre marital romance acts newly married couple love tips

    అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ

    Jul 05 | అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు.... Read more

  • Romance tips for newly married couples

    కొత్తగా పెళ్లయిన జంటల్లో శృంగార సుఖాన్ని..

    Jul 05 | కొత్తగా పెళ్లయిన నూతన జంటల్లో సెక్సు సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతు ఉన్నప్పటికీ భాగస్వామి అలవాట్లు మూలంగా ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి చెపితే ఆయన ఏమనుకుంటారోనన్న సందేహం పట్టుకుని పీడిస్తుంది. కనుక... Read more

  • Romance satisfaction marriage couple

    కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది

    Jul 05 | కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది తమ భార్యలను సుఖపెట్టలేక పోతున్నారని ఓ సర్వేలో తేలింది. విషయం ఏమిటంటే... మామూలుగా వాళ్లు రతి ప్రక్రియ జరిగేలోపు కొందరిలో వీర్యం కొద్ది మోతాదులో ఔట్‌ అవుతుంటుంది. తీరా... Read more

Today on Telugu Wishesh