love and romace | bedroom scenes | husband wife relationship

Bedroom information shared with friends by ladies

Bedroom information shared with friends by ladies. mccafe institution study on bedroom scenes leakages, bedroom experiences information with friends and colleaugs

Bedroom information shared with friends by ladies. mccafe institution study on bedroom scenes leakages, bedroom experiences information with friends and colleaugs

బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

Posted: 02/12/2014 01:30 PM IST
Bedroom information shared with friends by ladies

ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతమయ్యాయి.

పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దుముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి మిత్రులకు మొబైల్ ద్వారా పంపుతున్నట్టు తేలింది. శృంగార భరితమైన టెక్స్‌ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్‌లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57గా నమోదైంది.

ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, 27 శాతం పురుషులు చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ సర్వేను 18 – 55 యేళ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై నిర్వహించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(21 votes)
Tags : love and romace  bedroom scenes  husband wife relationship  

Other Articles

  • Young lady best love romance tips

    25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

    Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

  • Bleeding in romance kannepora to be docked

    కన్నెపొర ఎలా పోతుంది

    Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more

  • The use of art in romance positions

    స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

    Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

  • Early morning romance

    ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

    Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more

  • How get wife into the romance mood

    భార్యకు మూడ్ తెప్పించడం ఎలా ?

    Jul 05 | చాల మంది స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే... Read more