early morning romance | husband wife romance tips

Early morning romance

Early Morning romance, Early Morning romance, Early Morning love, Early Morning romance and love

Early Morning romance and love.

ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

Posted: 07/05/2013 11:09 AM IST
Early morning romance

ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర పోతారు. అలా అలసిన శరీరాలు రాత్రివేళ సెక్స్ చేసుకునేందుకు పెద్దగా సహకరించవు. దీంతో దంపతుల్లో సెక్స్ సుఖం లేకుండా పోతుంది. అలాంటి వారికి డాక్టర్లు మంచి సలహా ఇస్తున్నారు. ఉద్యోగాలు చేసే దంపతులు రాత్రి వేళలో కాకుండా తెల్లవారు జామున సెక్స్ గురించి ఆలోచన చేస్తే మంచిదని అంటున్నారు. పగలంతా అలసిన శరీరాలు వేకువజాముకల్లా అలసట పోయి, ఫ్రెష్‌గా ఉంటుందని, పైపెచ్చు.. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుందని చెపుతున్నారు. ఈ సమయంలో సెక్స్ చేస్తే వ్యాయామానికి వ్యాయామం, సుఖానికి సుఖం అని అంటున్నారు.  అందుకే ఈ సమయంలో సెక్స్ చేసి.. ఆ తర్వాత ఒక గంట పాటు నిద్రపోయి లేచి స్నానం చేస్తే శరీరం ప్రెష్‌గా ఉంటుందని అందులో ఉండే మజానే వేరని సూచిస్తున్నారు. ఒకవేళ మీరు జాబ్ చేస్తే ఇలానే చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(18 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Bedroom information shared with friends by ladies

  బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

  Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more

 • Young lady best love romance tips

  25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

  Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

 • Bleeding in romance kannepora to be docked

  కన్నెపొర ఎలా పోతుంది

  Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more

 • The use of art in romance positions

  స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

  Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

 • How get wife into the romance mood

  భార్యకు మూడ్ తెప్పించడం ఎలా ?

  Jul 05 | చాల మంది స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే... Read more

Today on Telugu Wishesh