డెన్మార్క్ ఓపెన్‌లో భారత సీనియర్ షట్లర్, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15 తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్.
భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకరైన సింధు ఈ టోర్నమెంట్‌తో పునరాగమనం చేయడానికి ముందు కొంత కాలం విశ్రాంతి తీసుకున్నది. భారతదేశానికి చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్క్రమించారు. లక్ష్య సేన్ 16 వ రౌండ్లో ప్రపంచ నంబర్ 2 విక్టర్ ఆక్సెల్సన్‌తో పోటీ పడగా, సమీర్ వర్మ ఆతిథ్య దేశానికి చెందిన ఆండర్స్ అంటోన్సెన్తో ఆడతారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more