P V Sindhu slips to 14th in BWF rankings

Sindhu drops to 14th spot in bwf rankings

P V Sindhu slips to 14th in BWF rankings, batminton, P V Sindhu, Kidambi Srikanth, Badminton World Federation, badminton rankings, Saina Nehwal enters into Australian Open quarterfinals, India's ace shuttler Saina Nehwal, Saina Nehwal, Australian Open, Sun Yu, championship second round, fifth seed Wang Shixian, quarterfinals, Defending champion status

Once a regular in the top-10, India's P.V. Sindhu dropped two places to be ranked No.14 in women's singles section in the latest Badminton World Federation (BWF) rankings

ప్రపంచ బ్యాట్మింటన్ ర్యాకింగ్స్ లో సింధూ స్థానం పతనం

Posted: 05/29/2015 06:25 PM IST
Sindhu drops to 14th spot in bwf rankings

అనతి కాలంలోనే మెరిసిన భారత యువ షట్లర్‌ పీవీ సింధు తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో క్రమంగా విఫలమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జారీ చేసే ర్యాంకుల జాబితాలోనూ అమె ర్యాంకు పతనమైంది. తన ప్రతిభావంతమైన ఆటతీరుతో ఓలంపిక్స్ సహా,  ప్రపంచ  చాంఫియన్ షిప్ లో  రెండు పర్యాయాలు రజత పతకాన్ని సాధించిన పివీ సింధూ.. ఇటీవల ప్రపంచ బ్యాట్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన జాబితా ర్యాకింగ్స్ లో 12వ స్థానం నుంచి రెండు స్థానాలు దిగజారింది.

తాజా బిడబ్యూఎప్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింధు 14వ స్థానంలో నిలిచింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఓటమిని చవిచూసి ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. కాగా సైనా నెహ్వాల్‌ అగ్రస్థానం పదిలం చేసుకుంది. కిడాంబి శ్రీకాంత్‌ నాలుగో స్థానంలో మార్పులేదు. కామన్ వెల్త్ గేమ్స్ ఛాంఫియన్ పారుపల్లి కశ్యప్, హెచ్ ఎస్ ప్రణ్ణాయ్ 12, 14 స్థానాలలో కోనసాగతున్నారు. 2010 కామన్ వెల్త్ గేమ్స్ ఛాంఫియన్ జోడి గుత్తా జ్వాలా, అశ్వని పోన్నప్ప అనూహ్యంగా వారి స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. వారు 21వ స్థానం నుంచి 18వ స్థానంలో కోనసాగుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian Open  Saina Nehwal  quarterfinals  

Other Articles