F1 racer michael schumacher in coma

F1 Racer Michael Schumacher, micheal schumacher in coma, meribel, micheal schumacher skiing accident, formula one, french alps resort 7times f1 one world champion schumacher in coma.

The 44-year-old German was suffering a serious brain trauma with coma on his arrival, which required an immediate neurosurgical operation.

చావు బతుకుల మధ్య షూమాకర్

Posted: 12/30/2013 10:45 AM IST
F1 racer michael schumacher in coma

ప్రముఖ ఫార్ములా వన్ రిటైర్డ్ రేసర్ మైకేల్ షూ మాకర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏడుసార్లు ఫార్ములా వన్ ఛాంపియన్ షిప్ ను గెలచ్చుకున్న ఈ 44 సంవత్సరాల జర్మన్ ఆటగాడు ఓ రిసార్ట్ లో ఇతను స్కీయింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో అతని తల రాయికి బలంగా తాకడంతో అతడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.

గాయం బలంగా తగలడంతో అతను బ్రెయిన్ ట్రూమాతో కోమాలకు వెళ్ళాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇతనికి తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles