Serena williams claims 17th grand slam title

Serena Williams wins tennis title,U.S. Open tennis 2013

It is 14 years since Serena Williams won her first Grand Slam title but the 31-year-old is showing no signs of slowing down.

సెరెనా ఖాతాలో 17 గ్రాండ్ స్లామ్ టైటిల్

Posted: 10/17/2013 07:11 PM IST
Serena williams claims 17th grand slam title

యూఎస్ ఓపెన్లో సీనియర్ ఆటకారిణిగా, టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ భామ సెరెనా విలియమ్స్ నేడు జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో అజరెంకా పై 7-5, 6-7, 6-1 తేడాతో విజయం సాధించి తన ఖాతాలో 16వ గ్రాండ్ స్లామ్ ని వేసుకుంది. గత కొన్ని రోజులు నుండి తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించని ఈ అమ్మడు ఈ సారి తన సత్తాచాటింది. ఎంతో మంది యువ స్టార్ క్రీడాకారిణిలను మట్టికరిపించి ఫైనల్ కి చేరిన ఈమె అందరు అనుకున్నట్లుగానే టైటిల్ సాధించింది. 1999లో 16 సంవత్సరాల వయసులోనే సెరెనా  మొదటిసారిగా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్నారు. మొదటి సెట్‌లో సెరెనాతో అజరెంకా పోటా పోటీగా ఆడినప్పటికీ సెరెనా 7-5తో సెట్ ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ అదేవిధంగా పోటీ పడిన విక్టోరియా అజరెంకా, సెరెనా విలియమ్స్ పై పైచేయి సాధించింది. కాగా మూడో సెట్ కూడా అంతే పోటాపోటీగా సాగుతుందనుకున్నా సెరెనా తన బలమైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడడంతో విక్టోరియా చేతులెత్తేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles