Aaron Finch announces ODI retirement వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌

Australia captian aaron finch announces retirement from odi cricket

Aaron Finch, Australia Captain, Aaron Finch Retires, Aaron Finch news update, Aaron Finch news, Aaron Finch update, Aaron Finch, Aaron Finch chennai super kings, Aaron Finch IPL, Aaron Fincha retires ODI, Suresh Raina news update, Aaron Finch news, Aaron Finch update, Aaron Finch CSK, Aaron Finch chennai super kings, Aaron Finch IPL, Retirement, IPL, Domestic Cricket, all formats cricket, Aaron Finch cricket, Aaron Finch career, Cricket, Sports

Aaron Finch is set to retire from one-day internationals following Australia's ongoing series against New Zealand, announced Cricket Australia. Finch, who has played 145 ODI matches with 54 as captain, will continue to lead the men's T20 side. The 2015 World Cup winner, Finch, made his ODI debut in 2013 and scored 5041 runs - including 17 centuries and 30 fifties - at an average of 39.13. The Australian opener, however, has endured a run of low scores in the recent past.

వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌

Posted: 09/10/2022 04:50 PM IST
Australia captian aaron finch announces retirement from odi cricket

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆర‌న్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కెప్టెన్ గా చక్కగా రాణిస్తున్న తరుణంలో ఆయన వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. రేపు (ఆదివారం) నాడు న్యూజిలాండ్‌తో జ‌రిగే వ‌న్డే అత‌నికి చివ‌రి మ్యాచ్ కానున్న‌ది. కాగా వన్డేలకు మాత్రమే ఆయన వీడ్కోలు పలకగా, టీ20లు మాత్రం ఆడనున్నాడు. దీంతో వ‌చ్చే నెల‌లో స్వంత గ‌డ్డ‌పై జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు మాత్రం ఫించ్ కెప్టెన్‌గా కొన‌సాగ‌నున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ తరువాత టీ20లపై కూడా ఆయన ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, అరోన్ ఫించ్ వ‌న్డేల్లో ఎన్నో అద్భుత‌మైన జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని, అద్భుత‌మైన జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాను అని, ఆ ప్ర‌యాణంలో ఎంతో మంది ప్లేయ‌ర్లు అండ‌గా నిలిచార‌ని ఫించ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు. వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్ కోసం జట్టకు కొత్త నాయ‌కున్ని త‌యారు చేయాల‌ని, త‌న‌కు స‌హ‌క‌రించిన వారికి ఫించ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. 50 ఓవ‌ర్ల క్రికెట్‌లో ఇటీవ‌ల ఫించ్ ఫామ్ పేల‌వంగా ఉంది. గ‌డిచిన 12 ఇన్నింగ్స్‌లో అత‌ను కేవ‌లం 169 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. దాంట్లో అయిదు డ‌క్‌లు ఉన్నాయి. చివ‌రి ఏడు ఇన్నింగ్స్‌లో కేవ‌లం 26ర‌న్స్ మాత్ర‌మే చేశాడ‌త‌ను. వ‌న్డేల్లో ఫించ్ 5400 ర‌న్స్ చేశాడు. దాంట్లో 17 సెంచ‌రీలు ఉన్నాయి.

t has been an absolute honour to represent my country & state UP. I would like to announce my retirement from all formats of Cricket. I would like to thank @BCCI, @UPCACricket, @ChennaiIPL, @ShuklaRajiv sir & all my fans for their support and unwavering faith in my abilities

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles