Ganguly warns Kohli, says don’t go by home form సఫారీ గడ్డపై భారత బ్యాటింగ్ వైఫల్యం: గంగూలీ

Sourav ganguly warns virat kohli says don t go by home form

India vs South Africa 2018,India vs South Africa, Virat Kohli, Rohit Sharma, Ajinkya Rahane, Jasprit Bumrah, Hashim Amla, Dean Elgar, Cape Town Test, Sourav Ganguly, Test cricket, Shikhar Dhawan, Ashwin, Bhuvneshwar Kumar, sports news, sports, cricket news, cricket

Former India skipper Sourav Ganguly has backed Virat Kohli and Co. to regroup and find a way to bounce back in the second Test against South Africa at Centurion.

సఫారీ గడ్డపై భారత బ్యాటింగ్ వైఫల్యం: గంగూలీ

Posted: 01/10/2018 08:39 PM IST
Sourav ganguly warns virat kohli says don t go by home form

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌లో బౌలర్లు గొప్ప ప్రదర్శన కనబరిచినా.. బ్యాట్స్‌మెన్ మాత్రం ఘోరంగా విఫలమయ్యారని ఆయన అన్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కనీసం 300-350 పరుగులు అయినా స్కోర్ చేయాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన బ్యాటింగ్ లేకుంటే ఆట కచ్చితంగా కఠినంగా మారుతుందని ఆయన అన్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా సఫారీ బౌలర్ స్టెయిన జట్టుకు దూరమయ్యాడు. అయితే సఫారీలు మాత్రం స్టెయిన్ లోటు కనిపించకుండా బౌలింగ్ చేశారని గంగూలీ పేర్కొన్నారు. అయితే ఈ ఓటమితో ఇండియా నిరాశకు గురి కావొద్దని గంగూలీ తెలిపారు. ‘‘గెలుపు, ఓటములు కేవలం ఆటలో భాగం, మ్యాచ్‌లో బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు... బ్యాట్స్‌మెన్ ఇంకాస్త బాగా ఆడాల్సింది, నాకు తెలిసి విరాట్ తర్వాతి మ్యాచ్‌లో మంచి స్కోర్ చేస్తాడు’’ అని గంగూలీ ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Virat Kohli  Sourav Ganguly  Test cricket  cricket  

Other Articles