టీ20లలో సెంచరీలతో కివీస్ సరికొత్త రికార్డు.. Munro's 52-ball hundred razes Bangladesh

Munro mauling helps new zealand seal series

new zealand vs bangladesh, new zealand, bangladesh, twenty 20 series, t20 centuries record, cricket

Colin Munro's marauding 52-ball hundred - his first in T20 internationals - powered New Zealand to a series win with a game to spare. Munro struck seven sixes and seven fours to lead the hosts to 195`

టీ20లలో సెంచరీలతో కివీస్ సరికొత్త రికార్డు..

Posted: 01/06/2017 06:40 PM IST
Munro mauling helps new zealand seal series

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ బంగ్లాదేశ్తో జరిగిన రెండో ట్వంటీ 20 లో కివీస్ ఆటగాడు కొలిన్ మున్రో(101) శతకం సాధించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.  తద్వారా ట్వంటీ 20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ తాజా సెంచరీతో న్యూజిలాండ్ ట్వంటీ 20ల్లో నాలుగు శతకాలను నమోదు చేసింది. అంతకుముందు మూడేసి సెంచరీలు మాత్రమే పలు జట్లు నమోదు చేశాయి.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ జట్లు మూడేసి సెంచరీలు చొప్పున సాధించగా, దాన్ని కివీస్ అధిగమించింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో మెకల్లమ్ రెండు ట్వంటీ 20 సెంచరీలు చేయగా, గప్టిల్, మున్రోలు తలో సెంచరీ చేశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో148 పరుగులకే ఆలౌటై 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సిరీస్ను కోల్పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Poonam yadav s magical spell helps india beat australia in women s t20 world cup

    మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. అసీస్ పై గెలుపు

    Feb 21 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. హాట్ ఫేవరెట్ జట్టైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలోనే చిత్తుచేసింది. మహిళల టీ-20 ఆరంభపు... Read more

  • Pragyan ojha announces retirement from all forms of cricket

    స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక నిర్ణయం.. క్రికెట్ కు దూరం

    Feb 21 | టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌... Read more

  • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

    భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

    Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

  • Our team is growing day by day india women captain harmanpreet kaur

    ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

    Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

  • Faf du plessis steps down as south africa captain in all formats

    సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

    Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

Today on Telugu Wishesh