గ్రేమ్ స్వాన్ వ్యాఖ్యలపై క్రికెట్ ప్రపంచంలో దుమారం.. English spinners are third-class citizens, says Graeme Swann

English spinners are third class citizens says graeme swann

virat kohli, kohli, Graeme Swann,, India vs england, Team india, test series, spinners, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Graeme Swann fears that England are on a hiding to nothing when the Test series against India gets underway in Rajkot next week

గ్రేమ్ స్వాన్ వ్యాఖ్యలపై క్రికెట్ ప్రపంచంలో దుమారం..

Posted: 11/04/2016 06:11 PM IST
English spinners are third class citizens says graeme swann

తమ దేశంలో స్పిన్నర్లను ఎలా పరిగణిస్తారో చెబుతూ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. క్రికెట్ లో భాగమైన అటగాళ్లను గుర్తించలేకపోవడంతోనే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ప్రపంచకప్ ను కనీసం ఒక్కసారి కూడా అందుకోలేకపోయిందన్న విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. క్రికెట్ కు పుట్టినిల్లుగా చెప్పుకునే దేశంలో క్రికెటర్లలోనే వర్గాలను తీసి స్పీన్నర్లను మూడో వర్గం ప్రజలుగా చూస్తామని స్వాన్ వ్యాక్యానించడం యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తుంది. అసలు తమ దేశంలో స్పిన్నర్లను గుర్తించకపోవడం ఒకటైతే, వారిని మూడో తరగతి ప్రజల వలే చూస్తారంటూ తీవ్రంగా విమర్శించాడు.

ఇంకా స్వాన్ ఏమన్నాడో అతని మాటల్లోనే.. 'మాకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండరు. అందుకు కారణం మమ్మల్ని ట్రీట్ చేసే విధానమే. మూడో తరగతికి చెందిన క్రికెటర్ల తరహాలో చూస్తారు. దాంతో స్పిన్పై సీరియస్గా దృష్టి పెట్టం.  మాకు ఉపయోగపడని మంచి జట్టు ఉంటుంది. ఉపయోగపడని మంచి క్రికెటర్లు ఉంటారు. దాంతో భారత్తో జరుగబోయే సిరీస్ లను కోల్పోతాం. కారణం.. స్పిన్నర్లను చిన్నచూపు చూడటమే' అని స్వాన్ ధ్వజమెత్తాడు. ప్రస్తుతం జరగబోయే టెస్టు సిరీస్లో భారత్ ను ఒకసారి కుదురుకోనిస్తే ఇంగ్లండ్ కోలుకోవటం అంత ఈజీ కాదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Graeme Swann  India vs england  Team india  test series  spinners  cricket  

Other Articles