గర్ల్ ఫ్రెండ్ అనుష్కతో విరాట్ డిన్నర్ డేట్..! Virat Kohli and Anushka Sharma are back together

Virat kohli and anushka sharma are back together

Virat Kohli, TeamIndia, Anushka Sharma, bollywood, virat and anushka, kohli anushka, Indian Super league, Goa, cricket news, sports, sports news, cricket

Virat Kohli and Anushka Sharma were spotted together in the Indian Super League match between FC Goa and Delhi Dynamos.

గర్ల్ ఫ్రెండ్ అనుష్కతో విరాట్ డిన్నర్ డేట్..!

Posted: 11/01/2016 06:38 PM IST
Virat kohli and anushka sharma are back together

టీమిండియా డాషింగ్ బ్సాట్స్ మన్ విరాట్ కోహ్లి బిజీ షెడ్యూల్ నుంచి విరామం లభించగానే ఆయన తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి గోవాకు వెళ్లాడు. అటు సలు సినిమా షూటింగ్ లలో బిజీగా వున్న అనుష్క శర్మ కూడా తన షూటింగ్ లకు సెలవిచ్చి.. కోహ్లీతో పాటు డిన్నార్ డేటింగ్ కు వెళ్లింది. వీరద్దరూ పర్యాటక రాష్ట్రమైన గోవాలో దీపావళి సండగను సంబరంగా జరుపుకున్నారు.

విశాఖపట్నంలో పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో చివరి వన్డే మ్యాచ్ అయిపోగానే కోహ్లి, అక్కడికి చేరుకున్న అనుష్కతో కలసి గోవాకు పయనమైయ్యాడు. గోవాలో జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) లో భాగంగా ఎఫ్ సీ గోవా, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షిస్తూ ఇద్దరూ ఉత్సాహంగా గడిపారు. ఎఫ్ సీ గోవా సహ యజమాని అయిన కోహ్లి టీమ్ జెర్సీలో మెరిశాడు.

అనుష్క తెలుపు రంగు సల్వార్ సూట్ లో సింపుల్ గా ఉంది. చాలా కాలం తర్వాత కోహ్లి-అనుష్క కలిసి బహిరంగంగా కనబడడంతో వీరిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఐఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులను అందివచ్చిన అవకాశంగా భావించి.. ఈ జంటతో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. కోహ్లి, అనుష్క చిరునవ్వుతో ఫ్యాన్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తరువాత కోహ్లీతో కలసి అనుష్క డిన్నర్ డేట్ కు వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka Sharma  Indian Super league  Goa  cricket  

Other Articles