అయనే పెద్ద ఫిక్సర్.. ఈయన పచ్చి మోసగాడు.. Lalit Modi Calls Anurag Thakur a 'Fixer', Rajeev Shukla a 'Dalal'

Lalit modi calls anurag thakur a fixer rajeev shukla a dalal

Lalit Modi,BCCI,Anurag Thakur,Rajeev Shukla,Lodha Committee,Supreme Court. IPL news, cricket news, sports news, sports, cricket

Former Indian Premier League chairman Lalit Modi slammed BCCI president Anurag Thakur and mocked his cricketing credentials.

అయనే పెద్ద ఫిక్సర్.. ఈయన పచ్చి మోసగాడు..

Posted: 10/07/2016 07:38 PM IST
Lalit modi calls anurag thakur a fixer rajeev shukla a dalal

నిధుల మళ్లింపు చేసి ఆర్థికంగా లబ్ది పోందాడన్న నేరారోపణలతో దేశం విడిచి లండన్ పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిసిసిఐ అధ్యక్షుడి స్థానంలోనే పెద్ద ఫిక్సర్ వున్నాడంటూ.. ఆయనే పెద్ద మ్యాచ్ ఫిక్సర్ అని అరోపించారు. అనురాగ్ ఠాకూర్ కు సంబంధించిన క్రికెటింగ్ పత్రాలు నకిలీవంటూ లలిత్ మోడీ విమర్శించారు. అసలు భారత క్రికెట్ లో ఫిక్సర్లు ఎవరైనా ఉన్నారంటే అది బోర్డు అధ్యక్షుడు అనురాగేనని ధ్వజమెత్తారు.
 
లోధా కమిటీ సిఫారుసుల అమలు విషయంలో ఇప్పటికే బీసీసీఐ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే లలిత్ మోదీ ఆ అంశాన్ని తన ఆయుధంగా చేసుకుని అనురాగ్ పై విమర్శలు గుప్పించారు. ఒక సెలక్టర్ కావడానికి కేవలం ఒకే రంజీ ట్రోఫీ గేమ్ ఎలా ఆడావో అనే దానిపై సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావా?అని లలిత్ చమత్కరించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో అనురాగ్ రియల్ ఫిక్సర్ అయితే,  ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా  ఒక మోసగాడంటూ లలిత్ మోదీ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag Thakur  lalit modi  IPL  Rajeev shukla  cricket  

Other Articles