Young ones should come and take me out of my job: Leander Paes

Young ones should come and take me out of my job leander paes

tennis, India,Czech Republic, Leander Paes, Rohan Bopanna, Davis Cup

Young ones should come and take me out of my job: Leander Paes India's Davis Cup legend Leander Paes on Wednesday made it clear that he opted to play World Team Tennis during India's last tie against New Zealand in order to give youngsters a chance to prepare for the bigger battles ahead of them.

కొత్త వాళ్లు రావాలి: లియాండర్ పేస్

Posted: 09/17/2015 06:06 PM IST
Young ones should come and take me out of my job leander paes

అవును.. నేను 42 ఏల్ల వయస్సున్న వ్యక్తిని కాబట్టి నాకు బదులుగా కొత్త కుర్రాళ్లు రావాలి.. నా స్థానాన్ని అందుకోవాలి అంటూ టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ లియాండర్ పేస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లియాండకర్ పేస్ తన కెరీర్ లో 19 సార్లు గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఇండియాలో యువఆటగాళ్లకు అవకాశం మీద మనసులోని మాటకు వ్యక్తం చేశారు. న్యుజిలాండ్ తో తాజాగా ఇండియా తరఫున ఆడి, ఆటను టై చేశారు లియాండర్ పేస్. డేవిస్ కప్ ఎంతో ప్రాధాన్యత ఉందని.. కానీ వరల్డ్ టెన్నిస్ లో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత వారంలోనే పేస్ మార్టినా హింగిస్తో కలిసి యుఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్ టైటిల్ ను దక్కించుకున్న పేస్ మహా అయితే నాలుగు లేదంటే ఐదు సంవత్సరాలు ఆడతానని, కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందే అంటూ తన ఒపీనియన్ ను వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tennis  India  Czech Republic  Leander Paes  Rohan Bopanna  Davis Cup  

Other Articles