Virender Sehwag credits Johnson, Axar Patel for win against RR

Sehwag reveals reason for lack of runs

Sehwag reveals reason for lack of runs, Virender Sehwag credits Johnson, Axar Patel for win against RR, Virender Sehwag, indian dashing batsman, punjab kings eleven, rajasthan royals, kings xi punjab, indian premier league, virender sehwag, MS Dhoni, Ziva, Chennai Super Kings, CSK, IPL, IPL 8, IPL news, cricket news, dhoni on ziva, Kings XI Punjab captain Virender Sehwag, Axar Patel, Australian allrounder Mitchell Johnson

MS Dhoni, the Team India captain, spoke about his only daughter Ziva and how she has changed his life. Dhoni, who became father in Feb 2015, said that he missed her when she was born.

ఆ విజయం వారిదే- వీరేంద్ర సెవ్వాగ్

Posted: 04/22/2015 10:45 PM IST
Sehwag reveals reason for lack of runs

నిన్న రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠకర పోరులో అదృష్టం వరించిన పంజాబ్ కింగ్స్ ఎలవన్ జట్టు సూపర్ ఓవర్ లో గెలవడంపై డాషింగ్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. నిన్నటి మ్యాచ్ లో గెలుపు వరించడానికి కారణం ఆయన మిచ్చెలీ జాన్సన్ తో పాటు స్థానికుడ అక్సర్ పటేల్ అంటూ కితాబిచ్చాడు. ఆత్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో చివరి బంతికి ఐదు పరుగుల దూరంలో వున్న విజయాన్ని అందుకునేందుకు బౌండరీతో నాలుగు పరుగుతు సాధించిన అక్సర్ పటేల్ ను ఆయన కోనియాడాడు. దీంతో గెలుపును తేల్చుకునేందుకు సపర్ ఓవర్ తో బరిలోకి దిగిన రెండు జట్లలో పంజాబ్ కింగ్స్ జట్టను విజయం వరించింది.

కాగా టీమిండియా జెర్సీ ధరించి దాదాపు రెండేళ్లు గడిచిపోయిన తరువాత భారత్ తరపున ఆడిన చివరి సమయంలో పరుగులు చేయకపోవడానికి గల కారణాలను సేహ్వాగ్ తెలిపాడు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కు ఇచ్చిన ప్రత్యేక కథనం ప్రకారం.. తన కంటి సమస్య కారణాంగానే గతంలో పరుగులు రాబట్టడంలో విఫలమైనట్లు సెహ్వాగ్ తెలిపాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తూ ప్రపంచ ఉత్తమ బౌలర్ల బౌలింగ్‌ను కూడా సునాయాసంగా బౌండరీలుగా మలచిన ఆయన తన కంటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే తాను పరుగులు సాధించలేదని చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 16,000వేల పరుగులు చేసిన.. 36ఏళ్ల సెహ్వాగ్ చివరి సారిగా 2013లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటికే 104 టెస్టులు, 251 అంతర్జాతీయ వన్డేల మ్యాచులు ఆడిన సెహ్వాగ్ మళ్లీ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నాడు. కంటి బాధ నుంచి త్వరగా ఉపశమనం పోంది.. మళ్లీ భారత్ తరపున ప్రత్యర్థులు బందులను బౌండరీలకు తరలించాలని మనమూ కోరుకుందాం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles