Sachin isl team named kerala blasters

Sachin Tendulkar, Kerala, Indian Super League, ISL, Kerala Blasters

Sachin Tendulkar is the co-owner of the Kochi team in the Indian Super League (ISL).

కేరళ బ్లాస్టర్స్ గా సచిన్ జట్టు

Posted: 05/27/2014 06:35 PM IST
Sachin isl team named kerala blasters

సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ కి సేవలు అందించి రిటైర్మెంట్ ప్రకటించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ ఇటీవలే జరిగిన ఇండియన్ ఫుట్ బాల్ లీగ్ వేలంలో కొచ్చి ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న ఈ క్రికెట్ దిగ్గజం తన జట్టుకు నేడు నామకరణం చేశాడు. కేరళ ముఖ్యమంత్రి వుమెన్ ఛాందీతో సచివాలయంలో భేటీ అయిన తరువాత, జట్టు పేరు పై ఆయనతో చర్చించిన సచిన్ ‘కేరళ బ్లాస్టర్స్ పుట్ బాల్ క్లబ్ ’ అని పెట్టినట్లు తెలిపాడు.

ఈ భేటీ అనంతరం వుమెన్ చాందీ మీడియాకు అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ లీగ్ ప్రారంభం కాబోతుంది. సచివాలయంలో తనను కలిసిన సచిన్ తో చాందీ వచ్చే ఏడాది కేరళలో జరగబోయే 35 జాతీయ క్రీడలకు గుడ్ విల్ అండాసిడర్ గా వ్యవహరించమని అడిగితే దానికి సచిన్ అంగీకరించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles