Kings xi punjab beats chennai super kings

Kings XI Punjab, beats, Chennai Super Kings, IPL-7 game, Abu Dhabi,sport ,cricket

Kings XI Punjab pull off a sensational six-wicket win over formidable Chennai Super Kings in their opening Indian Premier League match here on Friday.

పంజాబ్ పంబ రేగ్గొట్టింది

Posted: 04/18/2014 09:13 PM IST
Kings xi punjab beats chennai super kings

ఐపీఎల్ - 7 లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ లెవన్స్ - సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ లెవన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో నాలులు వికెట్లు కోల్పోయి, 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మిత్, మెక్ కల్లమ్ మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో ఈ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు ఓపెనర్లు నిరాశ పరిచిన తరువాత వచ్చిన మాక్స్ వెల్ దూకుడుగా 43 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేయడంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ వీర విహారం చేస్తుంటే చెన్నై ఫీలర్లు చూస్తూ ఉండి పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles