Captain dhoni skips media meet

MS Dhoni skips media, Captain Dhoni skips media meet, IPL controversy, Mahendra Singh Dhoni, dhoni skips media meet News, Shikhar Dhawan, Dhoni skips press conference.

Captain Dhoni skips media meet, MS Dhoni skips media conference amid IPL controversy

డుమ్మా కొట్టిన ధోని?

Posted: 02/14/2014 02:50 PM IST
Captain dhoni skips media meet

ఇప్పటి వరకు   భారత కెప్టెన్ ధోని  సిక్స్ లు ,పోర్లు  కొట్టడం మనం చూసే ఉంటాం.   ఆయన మరో కళ దాగి ఉందని  ఈరోజు అర్థమైంది.  రెండో టెస్టు నేపథ్యంలో నిర్వహించిన  విలేకర్ల సమావేశానికి మన ధోనీ డుమ్మా కొట్టాడు.    ఐపీఎల్  కుంభకోణానికి సంబంధించి  ముగ్థల్  కమిటీ నివేదికలో తన పేరున్న  నేపథ్యంలో ప్రశ్నల  పరంపర నుంచి తప్పించుకోవడానికే  ధోనీ సమావేశానికి  దూరమైనట్లు  భావిస్తున్నారు. 

కీవిస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కలమ్ విలేకర్ల సమావేశానికి వచ్చాడు. దోనీ గైర్హాజరీలో శిఖర్ ధావన్ విలేకర్లతో  మాట్లాడాడు.  ఐతే  ధావన్ ను కూడా స్పాడ్ ఫిక్సింగ్ పై ప్రశ్నలు అడగనివ్వలేదు. ఐపీఎల్ పై  ప్రశ్నలు  అడగరాదని భారత జట్టు మీడియా మేనేజర్ ఆర్ఎస్ భాబా ముందే చెప్పాడు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles