Ipl 7 may be split in two halves

BCCI, cricket, Indian Premier League, ipl2014news, 2014 General Elections

IPL 7 is likely to be divided into two halves due to the upcoming general elections this year. Sri Lanka and South Africa are the two options for hosting one part of the T20 league.

ఈసారి ఐపీఎల్ రెండు ధపాలుగా

Posted: 01/04/2014 12:40 PM IST
Ipl 7 may be split in two halves

ప్రతి సమ్మర్ సీజన్ లో క్రికెట్ అభిమానుల్ని గత కొన్ని సంవత్సరాల నుండి అలరిస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) ఈ సీజన్ సగం సగం సంతోషాన్నే ఇవ్వతుందా ? కొన్ని మ్యాచ్ లనే మనం ప్రత్యక్షంగా చూసే వీలు మాత్రమే ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తుంది ఐపీఎల్ వర్గాల నుండి. త్వరలో 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని పోలీసు వర్గాలు చేతులెత్తేయడంతో ఈ టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలని భావించారు. 2009 ఎన్నికలప్పుడు ఇలాంటి పరిస్థితే వస్తే అక్కడే నిర్వహించారు.

టోర్నీని పూర్తిగా అక్కడే నిర్వహించడం వల్ల ఆధాయం భారీ స్థాయిలో తగ్గడమే కాకుండా, ఆదాయంలో కొత పడుతుందని భావించిన బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ని రెండు ధఫాలుగా విభజించి సగం దక్షిణాఫ్రికాలో గానీ, శ్రీలంకలో గాని నిర్వహించి, మిగతా మ్యాచ్ లను స్వదేశంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దశను ఇక్కడ నిర్వహించాలనేది ఇంకా తేలతేదు. ఎన్నికల తేది వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇలానే అమలు చేస్తే ఫ్యాన్స్ కి సగం సంతోషమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles