Sania Mirza and Martina Hingis reach ladies doubles Wimbledon final

Sania mirza enters maiden wimbledon final

Sania Mirza enters maiden Wimbledon final, Sania Mirza and Martina Hingis reach ladies doubles Wimbledon final, Sania Mirza, Wimbledon, Wimbledon 2015, Tennis, Martina Hingis, Grand Slam Tennis,Wimbledon Tennis,Sania Mirza,Martina Hingis,Tennis'

Sania Mirza earned herself a great opportunity to win her first ever women's doubles Grand Slam title as she and her Swiss partner Martina Hingis routed their opponents to storm into the final of Wimbledon Championships on Friday.

వింబుల్డన్ ఫైనల్స్ లోకి సానియా జోడి..

Posted: 07/10/2015 08:08 PM IST
Sania mirza enters maiden wimbledon final

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా వింబుల్డన్ లో అడుగుపెట్టింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోకి సానియా జోడీ దూసుకుపోతోంది. మహిళల డబుల్స్ టైటిల్ రేసులో సానియా జోడి అడుగు దూరంలో నిలిచింది. తన స్విట్జార్లాండ్ పార్ట్ నర్ మార్టినా హింగీస్ తో కలసి ఇటీవల పలు విజాయాలను నమోదు చేసుకున్న సానియా.. తాజగా వింబుల్డన్ ఫైనల్స్ లోకి ప్రేవశించింది.

ఇవాళ జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్ లో టాప్ సీడ్ సానియా, హింగీస్ 6-1, 6-2 తో అమెరికా జోడి రాక్వెల్ జోన్స్, అబిగేయిల్ స్పీయర్ లపై అలవోకగా విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా ద్వయం వరుసగా రెండు సెట్లను గెలచి తొలిసారిగా వింబుల్డన్  ఫైనల్స్ కు చేరింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Wimbledon  Wimbledon 2015  Tennis  Martina Hingis  

Other Articles