Tennis: Sania Mirza-Martina Hingis lose Rome Masters final

Sania martina lose rome masters final

indian tennis star sania mirza, switzerland tennis star Martina Hingis, Rome Masters final, Sania Mirza, Hungarian tennis star Tennis, Timea Babos, French tennis star Kristina Mladenovic, sports news, Indo-Swiss tennis combination, Hungarian-French pair

Indo-Swiss tennis combination of Sania Mirza and Martina Hingis did not live up to expectations as the top seeds were upset by Hungarian-French pair of Timea Babos and Kristina Mladenovic in straight sets in the women's doubles final of the $2,428,490 Rome Masters on Sunday.

రోమ్ మాస్టర్స్ ఫైనల్లో ఓడిన సానియా జోడి..

Posted: 05/17/2015 08:57 PM IST
Sania martina lose rome masters final

ప్రపంచ టెన్నీస్ లో మహిళల డబ్బుల్ విభాగంలో గత నెలన్నర రోజులుగా నెంబర్ వన్ గా కోనసాగుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. స్విట్జర్లాండ్ టెన్నీస్ దిగ్గజం మార్టినీ జోడికి నిరాశ ఎదురైంది. నెంబర్ వన్ స్థానంలో కోనసాగుతున్న ఈ భారత- స్విస్ జోడీని హంగేరీ-ఫ్రెంచ్ జోడీగా ఏర్పడిన జట్టు ఓడించింది. అయితే ప్రస్తుతానికి మాత్రం వీరి నెంబర్ వన్ ర్యాంక్ కు ఎటాంటి ప్రమాదం లేనప్పటికీ.. మున్ముందు ఈ జోడీ రాణించలేని పక్షంలో తప్పకుండా నెంబర్ వన్ క్యాంకు కోల్పోవల్సి వస్తుంది.

తాజాగా జరిగిన రోమ్ మాస్టర్స్ ఫైనల్లో ఈ జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ఓటమి చవిచూసి రన్నరప్గా నిలిచారు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ 4-6, 3-6 స్కోరుతో టిమియా బాబోస్ (హంగేరి), క్రిస్టినా మ్లడెనోవిక్ (ఫ్రాన్సు) చేతిలో ఓడింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  martina hingis  rome master final  

Other Articles