నిమ్మ
నిమ్మలో విటమిన్ సి అధికంగా వుంటుంది. శరీరానికి తగిన తేమనిస్తుంది. చెడు వ్యర్ధాలను బయటకు పంపుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఆల్కలైన్ ఎఫెక్ట్స్.. శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది. కాబట్టి రోజులో ఒక గ్లాసు వేడినీటిలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. నిమ్మరసం ఉదయంవేళ తాగితే, పొట్ట శుభ్రం చేయటమే కాక రోజంతా ఎసిడిటీ లెవెల్స్ సమతుల్యత కాపాడుతుంది.