బ్రౌన్ రైస్
ఇది ఒక అద్భుతమైన డిటాక్సిఫైడ్ ఫుడ్. ఇందులో న్యూట్రీషియన్స్, విటమిన్స్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి లివర్ ను శుభ్రం చేస్తుంది. ఇందులో ఉండే సెలీనియం కూడా లివర్ ను ఇతర జబ్బుల నుండి కాపాడుతుంది. కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.