వెల్లుల్లి
శరీరానికి కావలసిన ఔషదాలను కలిగి వుంటుంది. గొప్ప డిటాక్సిఫైఫుడ్ కూడా. ఇందులో ఒక యాంటీవైరన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇవి టాక్సిన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందుకే.. ప్రతిరోజూ ఒకటి రెండు వెల్లుల్లిపాయలను నోట్లో వేసుకొని నమలడం లేదా ఆహారంలో చేర్చుకోవడం మంచిది.