పండ్లు
శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించడంలో పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే.. వీటిల్లో విటమిన్స్, మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఫుష్కలంగా వుంటాయి. అవి తక్కవు క్యాలరీలను కలిగి ఉండటం వల్ల చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇవి చర్మం, జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు కలిగివుంటాయి.