Telugu tv news readers awards 2012

telugu tv news readers, inews, tv5, ntv, bhaktitv, sakshi tv, etv, etv2, gemini, gemini news, rajtv, vissa tv, news readers, tv9, news presenters, telugu news channels, telugu news, tv awards 2012

telugu tv news readers awards 2012

19.gif

Posted: 01/05/2013 04:50 PM IST
Telugu tv news readers awards 2012

t

       ఆరాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో టీవీ న్యూస్ రీడర్స్ 2012 పురస్కారాల ప్రదానం, సీనియర్ న్యూస్ రీడర్‌కు స్వర్ణపతక బహూకరణ కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి పురస్కార గ్రహీతలను  కొనియాడారు.
         ఈ సందర్భంగా సాక్షి టీవీ సీనియర్ న్యూస్ రీడర్ డీవీఎన్ కిషోర్ కు కోటా విజయలక్ష్మి సౌజన్యంతో ఏర్పాటు చేసిన స్వర్ణ పతకాన్ని బహూకరించారు. సాక్షి టీవీ న్యూస్‌రీడర్ బి.కల్పనారెడ్డికి ఉత్తమ న్యూస్ రీడర్ పురస్కారం దక్కింది. దూరదర్శన్‌తో పాటు వివిధ తెలుగు టీవీ చానల్స్‌కు చెందిన 14 మంది న్యూస్ రీడర్లకు అవార్డులను అందించారు. వీరిలో కోట మాధవీలత, సోమరాజు, జి.నేత్ర, కె.సుమిత్ర, బి.సుజిత, అంబిక, సి.ప్రతిభ, అల్లంరాజు ప్రతిభ, బి.కల్పన, సిహెచ్ ఫణిమోహన్, సిహెచ్ నరేష్ చౌదరి, కె.కృష్ణవేణి, తేజశ్విని, ఐశ్వర్య, ఐ.సత్యవాణిలకు టీవీ న్యూస్ రీడర్స్ 2012 పురస్కారాలు ప్రదానం చేశారు. ఎం.రమణాచారి వ్యాఖ్యాతగా వవహరించారు.
        సభకు ముందు శృతిలయ ఆర్ట్స్ వారిచే అభినందన మాందారమాల అనే శీర్షికన నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jyothi singh pande alias nirbhaya photo
Award for writer ananta sriram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more