Award for writer ananta sriram

writer ananta sriram, award for writer ananta sriram, braile award, ananta sriram movie song, ananta sriram awards, nandi award, movies, telugu movie songs,

award for writer ananta sriram

17.gif

Posted: 01/05/2013 04:41 PM IST
Award for writer ananta sriram

 ae

       అంధుల అక్షరదాత లూయిస్ బ్రెయిలీ 204వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీగేయ రచయిత, నంది అవార్డుగ్రహీత అనంతశ్రీరామ్‌కు లూయిస్ బ్రెయిలీ అవార్డు బహూకరణ జరిగింది.  వేగేశ్న ఫౌండేషన్, వంశీ ఇంటర్నేషనల్, శ్రీ త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావుకళవేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్ర్తీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖామంత్రి వి.సునీతలక్ష్మారెడ్డి  హాజరయ్యారు.
      ఈ సందర్భంగా మంత్రి.. అంధులకు దేవుడిచ్చిన వరం లూయిస్ బ్రెయిలీ అని, లక్షలాది అంధుల జీవితాలలో వెలుగునింపిన వ్యక్త అని కొనియాడారు. ఈ సందర్భంగా  అనంత శ్రీరామ్‌కు లూయిస్ బ్రెయిలీ అవార్డును బహూకరించి సత్కరించారు. వేగేశ్న ఫౌండేషన్ స్ధాపకులు శిరోమణి డా.వంశీరామరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu tv news readers awards 2012
Nannapaneni rajakumari comment on tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more