Huge theft in west godavari district

huge theft,theft in west godavari district, paali village, attili, attili mandal, it officers raide, panic incident in west godavari, gold theft, west godavari district, incometax officers, it raids,

huge theft in west godavari district

11.gif

Posted: 12/14/2012 01:04 PM IST
Huge theft in west godavari district

 e

       పల్లెల్లో సైతం ప్రజలు భిక్కుభిక్కుమంటూ బ్రతకాల్సిన పిదపకాలం దాపురించింది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో సినీఫక్కీలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. అత్తిలి మండలం పాలి గ్రామంలో ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ సూర్యభాస్కర్ రెడ్డి అనే రైతు ఇంట్లోకి చొరబడ్డారు. వంద తులాల బంగారం, రూ.50 వేల నగదుతో ఇన్నోవా వాహనంలో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన అటు జిల్లా వాసులనే కాదు రాష్ట్ర ప్రజలను సైతం దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.       
       ఈ నేపధ్యంలో రాజధానిలోని ఐటీ విభాగం ప్రజానీకానికి ఓ ప్రకటన జారీ చేసింది. ఆదాయపు పన్ను అధికారులమంటూ ఎవరైనా వస్తే వారినుంచి తగిన సాక్ష్యాధారాలు, ఐడీ కార్డులు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే వారికి సహకరించాలని సూచిస్తోంది.  అనుమానం వస్తే వెంటనే తమ ద్రుష్టికి తేవాలని కోరింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Crafts fair and exhibition in hyderabad
Lakshmi parvathi blame nandamuri family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more