Lakshmi parvathi blame nandamuri family

ntr lakshmi parvathi, ntr, senior ntr, former cm ntr, balakrishna, purandeswari, harikrishna, tdp, chandrababu, ntr statue, lp blame nandamuri family

lakshmi parvathi blame nandamuri family

31.gif

Posted: 12/13/2012 07:27 PM IST
Lakshmi parvathi blame nandamuri family

l_e

       దివంగత నేత నాభర్త ఎన్టీఆర్ మృతికి కారణమైన చంద్రబాబు, పురందేశ్వరీలకు ఆయన పేరుఎత్తే అర్హతలేదని లక్ష్మీపార్వతి అన్నారు. జూబ్లీహిల్స్‌ లోని ఆమె నివాసంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు మేము ప్రయత్నిస్తున్నామంటూ ఇరువురు మాట్లాడుతూ రాజకీయంగా వాడుకొవడానికి హైరానా పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు ఎంత అన్యాయం చేశారో పురందేశ్వరీ కూడా అంతే అన్యాయం చేశారన్నారు. ఆనాడు వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై జరిగిన వెన్నుపోటుకు పురందేశ్వరీ మద్దతు ప్రకటించిందన్నారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారు విగ్రహం ఏర్పాటుపై రద్దాంతం చేస్తున్నారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో భార్యగా తన సంతకం అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్లమెంట్ స్పీకర్ మీరాకుమారికి లేఖ రాయనున్నట్లు చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Huge theft in west godavari district
Jewellery hidden in old walls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more