యువతీ యువకులు.. డ్రైవింగ్ లెసైన్స్ కావాలనుకునే వారికి ఇదో వెసులుబాటు. వీరి ఉపయోగార్థం వాహనదారులకు (ఇవాళ, రేపు) శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్ లెసైన్స్ మేళా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీనికి హాజరు కావచ్చు. ఆసక్తి గల వారు సమీపంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలోనే ఎల్ఎల్ఆర్ పరీక్షల్లో పాల్గొనవచ్చు. అక్కడే స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించవచ్చు.
ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం,బహదూర్‌పురా, మలక్‌పేట, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్ ఆర్టీఓల్లో ఈ మేళాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంకెందుకాలస్యం లైసెన్స్ కావాలంటే వెళ్లి చక చకా పని కానిచ్చుకోండి.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more