Infosis employee neelima death case

infosis employee neelima, neelima death case, infosis neelima death, hyderabad, hyderabad police, hyderabad gachhibowli, neelima police case, neelima family, neelima husband, neelima suresh reddy

infosis employee neelima death case

3.gif

Posted: 12/07/2012 11:09 AM IST
Infosis employee neelima death case

neelima

       రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ నీలిమ మృతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. నీలిమ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె విషం లేదా మత్తుపానీయాలు తీసుకోలేదని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక స్పష్టం చేసింది. ఇన్ఫోసిస్ కార్యాలయం భవనంపై నుంచి పడటంతో అయిన తీవ్ర గాయాల వల్లే నీలిమ మరణించిందని వైద్యులు తేల్చారు. గత జూలై 31న రాత్రి 10.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఇస్ఫోసిస్ భవనంపైనుంచి పడి నీలిమ చనిపోయిన విషయం తెలిసిందే. భర్త సురేష్‌రెడ్డికి మెయిల్ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. 

infosys_neelima_with_husband
        సంఘటన సమయంలో నెలకొన్న పరిణామాలు, మెయిల్‌ను విశ్లేషించిన పోలీసులు భర్త తీరుతో మనస్తాపానికి గురై నీలిమ ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. ఆమె తల్లిదండ్రుల నుంచి వాగ్మూలం సేకరించారు. వారు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోవడం, వైద్య నివేదికలు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చటంతో ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయబోతున్నారు.
         కాగా, మాదాపూర్ ఏసీపీ అనుమతి తీసుకొని శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు నివేదిక అందచేస్తామని, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ బాలకోటి విలేఖరులకు వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Driving licence mela in hyderabad
Notice for gas connection holders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more