Water problems starts in hyderabad city

Water Problems Starts in Hyderabad City, hyderabad bandh,Andhra, Real funny jokes, Telangana News,Andhra, Telugu People, Tip of the day,Hmtv live, Metro wishesh, Saksi News ,Headlines ,Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live,Hmtv, Saakshi News, Telugu portal, E-tv2,Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi ,Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online,Top political news, Etv2 telugu news, Andhra news,Sakshi headlines, Andhra pradesh news, Telugu News,Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

Water Problems Starts in Hyderabad City, hyderabad bandh,Andhra, Real funny jokes, Telangana News,Andhra, Telugu People, Tip of the day,Hmtv live, Metro wishesh, Saksi News ,Headlines ,Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live,Hmtv, Saakshi News, Telugu portal, E-tv2,Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi ,Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online,Top political news, Etv2 telugu news, Andhra news,Sakshi headlines, Andhra pradesh news, Telugu News,Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

Water Problems Starts in Hyderabad City.GIF

Posted: 03/06/2012 07:12 PM IST
Water problems starts in hyderabad city

Water_Problems_Starts_in_Hyderabad_City

 

water-problems

ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు జలాశయాల్లో అడుగంటుతున్న నీటి మట్టాలతో గ్రేటర్‌లో నీటి సమస్య తీవ్రం అవుతోంది. రాజధాని ప్రజలకు ప్రధాన నీటి వనరులైన జంట జలాశయాలతో పాటు మంజీరా రిజర్వాయర్‌లో రోజు రోజుకూ నీటి మట్టాలు పడిపోతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మార్చి నెలలోనూ పరిస్థితి ఇలా ఉంటే... మే, జూన్‌లో ఏ విధంగా ఉంటుందోని రాజధాని వాసులు హడలిపోతున్నారు. గ్రేటర్‌లో ఉన్న దాదాపు 75 లక్షల ప్రజలకు ఈ వేసవిలో నీటి కష్టాలు తప్పేట్టుగా లేవు.జంట నగరాలకు నీరందిస్తున్న ఐదు జలాశయాలు ఎండలకు అడుగంటిపోతున్నాయి.

మఖ్యంగా నగరానికి 340 మిలియన్ల నీటిని అందిస్తున్న ఉస్మాన్‌ సాగర్‌...హిమాయత్‌సాగర్‌...అక్కంపల్లి మంజీరా రిజర్వాయర్‌లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. వేసవి ఆరంభంలోనే రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక... ఉస్మాన్‌ సాగర్‌లో కనీస నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1775.35 అడుగులు మాత్రమే ఉంది. హిమాయత్‌ సాగర్‌లో కూడా నీటి మట్టం కనీస స్థాయిలోనే ఉంది. మరోవైపు.. మంజీరాలో ప్రస్తుతం నీటిమట్టం 1645.400 ఫీట్స్‌ ఉండగా ...గత ఏడాది ఇదే సీజన్‌లో 1648 ఫీట్స్‌ ఉంది. గత ఏడాదితో పోలిస్తే నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. దీంతో నీటి కొరతపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉంటే రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో మే వరకు మాత్రమే ఇక్కడి నుంచి నీటిసరఫరా జరిగే పరిస్తితి ఉందని తెలుస్తోంది. ఇక ఆ తరువాత రాజధాని ప్రజలకు నీటి కరువు తప్పదని చెబుతున్నారు. అయితే.. పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయారౌతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  International level project in shamshabad airpor
Blind date in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Ghmc labour go on flash strike

  సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

  Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

 • Nara lokesh counter on ys jagan

  జగన్ కు నారా లోకేష్ సవాల్

  Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

 • Nannapaneni rajakumari press meet

  ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

  Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

 • Ou students thrown stones on police

  పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

  Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

 • Tg venkatesh comment on telangana bill

  టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

  Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more