grideview grideview
  • Apr 20, 11:25 AM

    అదుపులోకి తెచ్చిన ఫైర్‌ ఇంజన్లు

    గాంధీ ఆసుపత్రిలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆసుపత్రిలోని రోగులు, రోగుల బంధువులు ఉరుకులు పరు గులు పెట్టారు.వెంటనే ఫైర్‌ ఇంజన్‌లు చేరుకొని మంట లను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంతలోనే ఇదంత ఉత్తుత్తదే అని తేలడంతో రోగులతోపాటు బంధువులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు....

  • Apr 19, 01:42 PM

    కిరణ్ కు సీనియర్ నాయకుడు వార్నింగ్ ?

    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను సూచించిన పనులు చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. తాను పార్టీకోసం, ప్రజలకోసం చెబుతున్నా తనను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తాను ఇప్పుడు కర్నాటక ఇన్ ఛార్జీగా అక్కడకు వెళుతున్నానని, తిరిగి...

  • Apr 19, 01:26 PM

    బంగారం కొంటున్నారా! జాగ్రత్త!

    బంగారం కొనేటప్పుడు ధరతోపాటు నాణ్యత, తూకాలు జాగ్రత్తగా చూసుకోవాలని తూనికలు, కొలతల శాఖ వారు చెబుతున్నారు. విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు కొనేటప్పుడు వాటి బరువును తీసివేస్తున్నారో లేదో చూడాలని లేక పోతే మొదటికే మోసం వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. బంగారం...

  • Apr 18, 11:38 AM

    గంగాభవాని ఆలయ ప్రహరీ గోడ కూల్చివేత

    హైదరాబాద్ లో రోజు రోజుకు గొడవలు పెరిగిపోతున్నాయి . ఎప్పుడు ఏ వర్గం ప్రజలు గొడవపడతారో, ఎక్కడ బాంబులు పేలతాయోనని, భయంతో హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు . నిన్నటి పవర్ ధర్నాలతో నగరం రగిలిపోయింది. . ఇప్పుడు మరో కొత్త సమస్య...

  • Apr 18, 11:07 AM

    డ్యూటికి దూరమైన చెల్లెమ్మ ? కీలక ఫైళ్లు పెండింగ్ ?

    హోం మంత్రి సబిత విధులకు దూరంగా ఉండటంతో కీలక దస్త్రాలు ఆమోదానికి నోచుకోలేక పోతున్నాయి. ఈ దస్త్రాలలో పోలీసు అధికారుల పదోన్నతులతో పాటు ఈ శాఖకు చెందిన అతి ముఖ్యమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ శాఖకు వస్తున్న దస్త్రాలన్నింటినీ సబిత...

  • Apr 17, 02:42 PM

    అమ్మహస్తం వెనుక పెద్ద కుంభకోణం?

    రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన మార్కు ఏమిటో  చూపించాలనే ఉద్దేశంతో  రాష్ట్ర ప్రజలకు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు.  రాజీవ్ యువ  కిరణాలు, ఇందిరమ్మ కలలు, ఇందిరమ్మ బాట, అమ్మహస్తం అనే  ఆకర్షణీయమైన పేర్లు పెడుతున్న రాష్ట్ర...

  • Apr 17, 02:26 PM

    అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు?

    హైదరాబాద్ జంట పేలుళ్లు మరిచిపోతున్న తరుణలో  మళ్లీ బాంబుల స్టౌండ్ వినిపించాయి. రెండు రోజుల క్రితం అమెరికాలోని ప్రముఖ నగరం బోస్టన్ లో బాంబులు పేలడం, ఆ తర్వాత ఈరోజు బెంగళూరులో బాంబులు పేలడం ఆందోళన కలిగిస్తుంది. బెంగళూరు లో భారతీయ...

  • Apr 16, 02:09 PM

    తెలంగాణ రాకపోతే పోటీకి దూరం: జానా

    కాంగ్రెస్ అధిష్టానం  తెలంగాణ ఇవ్వకపోతే ..తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏం చెయ్యాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రోజుకో ఒక నాయకుడి ఇంట్లో చర్చలు, సమావేశాలు జరుపుతు కాలం గడుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసిఆర్  మాత్రం గోపీలకు బంఫర్ ఆఫర్...