grideview grideview
  • May 03, 02:30 PM

    ఎవరైనా రెచ్చగొడితే రాజకీయాల్లోకి

    దాసరి నారాయణ రావు అరవయ్యారవ జన్మదినోత్సవం. దాసరి నారాయణ రావు రాజకీయాలు, చిరంజీవిపై స్పందించారు.  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేత చిరంజీవి ఉన్నత స్థానంలో ఉండాలని తాను కోరుకుంటున్నానని మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు...

  • May 02, 01:35 PM

    బొత్స నివాసంలో ముఖ్యమంత్రి పై ఫైట్

    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రుల్లో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన 'బంగారు తల్లి' పథకం విమర్శలకు దారితీస్తోంది. ఈ పథకంపై కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, విధి విధానాలు ఏమిటో...

  • May 01, 02:59 PM

    కిరణ్ దమ్ముంటే డిజీపి పై సిబీఐ విచారణ ?

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో తనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు, దానితో పాటు అవినీతి మంత్రులపైనా, ఎర్రచందనం అక్రమాలపైనా, డీజీపీ దినేష్‌రెడ్డి అక్రమాస్తులపైనా సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు ఒక...

  • May 01, 12:26 PM

    కేసీఆర్.. బంద్ ఎలా జరుపుతావ్?: జగ్గారెడ్డి

    కేసీఆర్.. ఖబడ్దార్. ఏనాడైనా తెలంగాణ ప్రజల కోసం సానుకూలంగా మాట్లాడావా? భూకంపం సృష్టిస్తానంటున్నావ్. నీ మాటలకు భూదేవికి కోపం వచ్చి నిజంగా భూకంపం వస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలే కదా? తెలంగాణ ప్రజలు నష్టపోవడమే నీకు సంతోషమా? గురువారం మెదక్ జిల్లా...

  • Apr 30, 12:41 PM

    సీఎం వ్యాఖ్యలు దురహంకారం : కేటీఆర్

    సంగారెడ్డి వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఘాటన విమర్శలకు .. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు. బయ్యారం గనులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖండించారు. సీఎం వ్యాఖ్యలు దురహంకారితపురం అని ఆయన మండిపడ్డారు. ఎక్కడ...

  • Apr 30, 12:36 PM

    వైఎస్ భారతికే పిల్లలు ఉన్నారా?

    వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతీ ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆమె లో ఒక్కసారిగా ఆవేశం, ఆక్రోశం బయటకు వచ్చాయి. కోర్టు హాల్లోనే సిబిఐ లాయర్ పై మండిపడ్డారు. అయితే సదరు లాయర్ నవ్వుతూ భారతీకి సమాధానం...

  • Apr 29, 01:04 PM

    షర్మిల పాదయాత్రకు బ్రేక్ పొడిగింపు?

    వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రెండో రోజు కూడా బ్రేక్ పడనుంది. కాలు బెణకడం వల్ల మొదట షర్మిల ఒక్కరోజు తన...

  • Apr 27, 11:22 AM

    విధులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి

    వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలైన సబితా ఇంద్రారెడ్డి రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అధికార కాంగ్రెసు పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కూడా ఆమె రాజీనామా చేయాలని అభిప్రాయపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి శాఖను మార్చవచ్చుననే ప్రచారం విస్తృతంగానే జరిగింది....