Ghmc officers destroyed ganga bhavani temple

ghmc officers destroyed ganga bhavani temple, ganga bhavani temple ramanthapur, ganga bhavani temple,

ghmc officers destroyed ganga bhavani temple

గంగాభవాని ఆలయ ప్రహరీ గోడ కూల్చివేత

Posted: 04/18/2013 05:08 PM IST
Ghmc officers destroyed ganga bhavani temple

హైదరాబాద్ లో రోజు రోజుకు గొడవలు పెరిగిపోతున్నాయి . ఎప్పుడు ఏ వర్గం ప్రజలు గొడవపడతారో, ఎక్కడ బాంబులు పేలతాయోనని, భయంతో హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు . నిన్నటి పవర్ ధర్నాలతో నగరం రగిలిపోయింది. . ఇప్పుడు మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. గంగాభవాని ఆలయం గోడ కూల్చివేత పై నగర ప్రజలు మండిపడుతున్నారు .రామాంతపురంలోని చిన్నచెరువు దగ్గర గల గంగాభవాన్ని ఆలయంలో ప్రదక్షణల కోసం నిర్మిస్తున్న ప్రహరీగోడను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ రోజు ఉదయం భారీ పోలీసు బందోబస్తుతో వచ్చిన అధికారులు జేబీసీ తో ప్రహరీ గోడను కూల్చివేశారు. అధికారుల తీరుపై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. నేలమట్టం చేసిన ప్రహరీగోడను పునరుద్దరించాలని బీజేపీ నేత ఎస్‌వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. మరోవైపు గంగాభవాని ఆలయ ప్రహరీగోడ కూల్చివేతపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఉప్పల్‌లో రోడ్డు పై బైఠాయించి వాహనాలను నిలిపవే శారు. కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ మద్దతు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more