Telangana news mla jaggareddy fires agaist kcr medak bandh

mla jaggareddy fires agaist kcr medak bandh, sanga reddy mla jaggareddy, mla jagga reddy seriously warns kcr, kcr medak bandh, congress party, trs party, telangana issue,

mla jaggareddy fires agaist kcr medak bandh

కేసీఆర్.. బంద్ ఎలా జరుపుతావ్?: జగ్గారెడ్డి

Posted: 05/01/2013 05:56 PM IST
Telangana news mla jaggareddy fires agaist kcr medak bandh

కేసీఆర్.. ఖబడ్దార్. ఏనాడైనా తెలంగాణ ప్రజల కోసం సానుకూలంగా మాట్లాడావా? భూకంపం సృష్టిస్తానంటున్నావ్. నీ మాటలకు భూదేవికి కోపం వచ్చి నిజంగా భూకంపం వస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలే కదా? తెలంగాణ ప్రజలు నష్టపోవడమే నీకు సంతోషమా? గురువారం మెదక్ జిల్లా బంద్‌కు ఎందుకు పిలుపునిచ్చావ్. మెదక్ జిల్లాకు బయ్యారం గనులకు సంబంధం ఏమిటి? ఎలా బంద్ చేస్తావో చూస్తా. నేడు బంద్ జరగకుండా అడ్డుకుంటా'' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుపై ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షను కేసీఆర్, ఆయన కుటుంబం రాజకీయంగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ బహిరంగ సభకు లక్షలాది మంది తరలి రావడాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

అందుకే ఆయన మెదక్ జిల్లా బంద్‌కు పిలుపును ఇచ్చారని ఆరోపించారు. సీఎం కిరణ్ సభకు లక్షలాది మంది తరలి వస్తే.. కిరాయికి వచ్చారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు కిరాయివారిగా పేర్కొన్నందుకు తక్షణమే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ తప్పు చేశారని భావిస్తే ఆయన ఫొటోను సీఎల్పీ కార్యాలయంలో తొలగించడంపైనా చర్చ ప్రారంభిస్తామని జగ్గారెడ్డి చెప్పారు. తండ్రిగా కొడుకు కోసం వైఎస్ తప్పు చేయబట్టే నేడు వాటిని కిరణ్ రద్దు చేశారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more