Kareena interior designer for pataudi palace

Kareena Kapoor, Kareena Kapoor interior designer, Pataudi Palace in Haryana, Saif-Kareena, Sharmilaji

The actor, whose family owns the Pataudi Palace (also known as Ibrahim Kothi) in Haryana, is taking personal interest in the restoration of the historical property along with her mother-in-law

పటౌడీ ప్యాలెస్ కి కరీనా మెరుగులు

Posted: 04/11/2014 03:46 PM IST
Kareena interior designer for pataudi palace

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కొద్ది రోజుల పాటు తన మకాంని ముంబయి నుండి హర్యానికి మార్చబోతుంది. అలా అని ముంబై బోర్ కొట్టిందని అనుకోకండి. పెళ్లయినా వెండితెర పై, బుల్లితెర పై కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న కరీనా ప్రస్తుతం పలు వాణిజ్య ప్రకటనల్లో, సింగమ్ -2 సినిమాతో బిజీ బిజీగా గడుపుతుంది.

వీటి షూటింగ్ నిమిత్తం పలు ప్రదేశాలకు ప్రయాణం చేయాల్సిరాడం, భర్తతో ఎక్కువ టైం గడపటానికి వీలులేకపోవడంతో ఈ అమ్మడుకు అద్బుతమైన ఐడియా వచ్చిందట. తన మామ పటౌడీ గారి పూర్వీకులు హర్యానాలో నిర్మించిన ప్యాలెస్ కి మకాం మార్చితే అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని భావించి, వెంటనే ఆ పది పడక గదుల భవనానికి తన అత్త షర్మిలా ఠాగోర్ తో కలిసి మరమత్తులు చేయిస్తోందట.

ఇటీవలే రెండు రోజులు అక్కడ ఉండి పనులన్నీ చూసుకున్నారట ఈ అత్తా కోడళ్ళు. వీరిద్దరు ఆ భవనానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు అంటున్నారు. కరీనాకు మామగారి పూర్వీకుల మీద ఎంత ప్రేమో ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more