Madonna to direct indie romance ade a love story

Madonna,Madonna to direct Madonna to direct Ade-A Love Story, Madonna to Direct Film, A Love Story.

Madonna to direct indie romance Ade-A Love Story, Madonna to direct Ade-A Love Story

మడోన్నా కు ప్రేమలో చేదు బాగా తెలుసు..!

Posted: 03/28/2014 12:55 PM IST
Madonna to direct indie romance ade a love story

ప్రేమలోని తీపి, చేదు రెండూ నాకు బాగా తెలుసని అంటుంది  మడోన్నా. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దర్శకురాలిగా చేయడం ఆమెకిది తొలిసారి కాదు. ఇప్పటికే కొన్ని వాణిజ్య ప్రకటనలు, ఓ లఘు చిత్రం, రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దర్శకత్వం వహించనున్న చిత్రానికి ఓ నవలను ఆధారంగా చేసుకుంటున్నారు.

ఓ నల్లజాతి యువకుడు, తెల్లజాతి యువతి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. సమాజం విధించిన కట్టుబాట్ల కారణంగా పెళ్లి చేసుకోవాలన్న ఈ ఇద్దరి ఆశయం ఎలా నీరుగారిపోయింది? అనే అంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఇలాంటి ఓ మంచి ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించడానికి అన్ని అర్హతలు కలిగిన డెరైక్టర్‌ని తానేనని మడోన్నా చెబుతూ - ‘‘ప్రేమలోని తీపి, చేదు రెండూ నాకు బాగా తెలుసు. 

వ్యక్తిగతంగా ఈ రెండూ నాకు అనుభవమే. అందుకే లవ్‌స్టోరీ తీయడానికి అర్హత ఉన్న డెరైక్టర్‌ని అని చెబుతున్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఈ నవలా చిత్రాన్ని ఓ అందమైన పెయింటింగ్‌లా తీయాలనే సన్నాహాల్లో మడోన్నా ఉన్నారని సమాచారం.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more