ఫోర్న్ స్టార్ ఇమేజ్ నుండి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సన్నీ లియాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2 ’ సినిమా విజయం సాధించడంతో ఆ ఆనందంలో బుల్లి తెర పై ఓ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
గతంలో బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్ గా వ్యవహరించిన ఈ అమ్మడు ఈసారి హోస్ట్ గా కనిపించబోతుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఎంటీవీ నిర్వహించే ‘‘స్ప్లిట్స్ విల్లా 7 ’ ప్రోగ్రాంకి ఎప్పటి నుంచో సన్నీని సంప్రదించినప్పటికీ గతవారంలో కన్ఫర్మ్ చేసిందట. ఈ ప్రోగ్రామ్స్ కోసమే డేట్స్ అన్నింటినీ కేటాయించిందట. ఈ ఏడాది చివరిలో ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెర పై తన శ్రుంగార హోయలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన సన్నీ, బుల్లితెర ప్రేక్షకుల్ని ఏ మాయ చేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more