సరైనోడు వంద రోజులు దగ్గర పడుతున్నప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బన్నీ ఇప్పటిదాకా ఏ క్లారిటీ ఇవ్వలేకపోయాడు. గతంలో మాదిరిగానే చాలా గ్యాప్ ఇచ్చి మొదలుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ అది ఎవరితోనే అనేది ముందుగానే అనౌన్స్ చేయటం స్టైలిష్ స్టార్...
గత కొద్దిరోజులుగా టాలీవుడ్ గురించి రెండే డిస్కషన్లు. ఒకటి చిరు 150వ చిత్రం కాగా, మరోకటి బాలయ్య వందో చిత్రం. అయితే మెగాస్టార్ రెగ్యులర్ మాస్ కంటెంట్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోతుంటే, బాలయ్య మాత్రం చాలా ప్రత్యేకమైన చిత్రంతో రాబోతున్నాడన్నది...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ స్టార్ట్ అవుతోంది. జూన్ 20న షూటింగ్ షురూ చేస్తారన్నారు చిత్ర యూనిట్. కానీ, మూడు రోజులు ఆలస్యంగా జూన్ 23 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్...
బాహుబలి సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా కన్ క్లూజన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి తన తర్వాత సినిమాకి కూడ అంతే...
టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తర్వాత భారీ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో ఒక యాక్షన్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న...
కుర్రకారుకి వేడెక్కించే సినిమాలు, డబల్ మీనింగ్ సినిమాలనుంచి బయటపడి ఫ్యామిలీ సినిమాల రూపొందించే డైరెక్టర్ గా మారిన మారుతి టాలీవుడ్ లో తనదైన మార్క్ ని వేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో బాబు బంగారం సినిమాతో మళ్లీ తన పనితనాన్ని నిరూపించుకునేందుకు...
ప్రముఖ బాలీవుడ్ నటుడు వారసురాలు సినిమా చూపించకుండానే దుకాణం మూసేసిందా? అన్న చర్చ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ హాట్ గా జరుగుతోంది. ప్రముఖ నటుడు సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా అలీఖాన్ త్వరలో సినిమాల్లో అడుగుపెట్టబోతుందన్న విషయం తెలిసిందే. ఈ...
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతోంది. రెండు నెలల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముహూర్తం కుదిరింది. ఈనెల 20 నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతుందట.వివి వినాయక్ డైరక్షన్...