తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుగు చలన చిత్ర పరిశ్రమపై మంచి పట్టు ఉంది. సినిమాలు పెద్దగా చూడకపోయినప్పటికీ నటీనటులతో ఆయన మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయాక చిత్ర పరిశ్రమ మొత్తం ఏపీకి తరలిపోతుందన్న పుకార్ల దశలో...
టాలీవుడ్ లో ఉన్న పెద్ద ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచే దాదాపు ఏడెనిమిది మంది దాకా హీరోలున్నారు. వీళ్లంతా ఇప్పుడు గ్యాప్ లేకుండా బిజీ బిజీగా సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా రిలీజ్ చేస్తూ...
'అయ్యో..అయ్యో..అయ్యయ్యో' అంటూ ఇటీవలే రిలీజైన బాబుబంగారం ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు విక్టరీ వెంకటేష్. ఈ సినిమాని మారుతి తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాటలు తప్ప మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని...
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. అయితే, కొన్ని సంవత్సారాలు మాత్రమే కొంతమంది హీరోయిన్స్ తమ సత్తాని చాటుతుంటారు. అందులోనూ దశాబ్దకాలంగా అగ్రహీరోయిన్ గా కొనసాగిన నటీమణులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందులో ముఖ్యంగా కాజల్...
ప్రిన్స్ మహేష్ బాబు లాంటి అందగాడి సరసన హీరోయిన్ గా నటించాలంటే బాలీవుడ్ నుంచి అంటే ముంబాయి నుంచి భామలు రావాల్సిందే. అందుకేనేమో ఫస్ట్ సినిమాలోనే కె రాఘవేంద్రరావు ప్రీతి జింతాని మహేష్ సరసకు తీసుకొచ్చాడు. ఇక అక్కడ్నుంచి అత్యధిక బాలీవుడ్...
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రెస్టేజియస్ గా చేస్తున్న వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొరాకోలో కీలక సన్నివేశాలను చిత్రీకరించి వచ్చిన ఈ టీమ్ ఇప్పుడు మరో షెడ్యూల్...
టాలీవుడ్ లో గత రెండు సంవత్సరాలుగా లెక్కలు మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా పడుతుంటే, చిన్న బడ్జెట్ తో తీసిన సినిమాలు ప్రొడ్యూసర్స్ కి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కామెడీ, థ్రిల్లర్స్, హారర్ సబ్జెట్స్ ని నమ్ముకుని...
ప్రిన్స్ మహేష్ బాబు ఏస్ ఫిలిం డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కొత్త కలరింగ్ ఇవ్వనున్నాడు డైరెక్టర్ మురుగదాస్. గతంలో విజయ్ తో తీసిన కత్తి సినిమాకి కూడ సినిమాటోగ్రాఫర్ తో కలిసి సినిమా మొత్తానికి ఒక సరికొత్త...