Sunny leone latest press meet worlds women day special news

sunny leone news, sunny leone press meet, sunny leone interview, sunny leone movies, sunny leone twitter, sunny leone bikini photos, sunny leone gallery, sunny leone photo shoot, sunny leone updates

sunny leone latest press meet worlds women day special news : Sunny leone feeling bad about her past life.

15 ఏళ్లకే ఆ రుచి మరిగానని సిగ్గుపడుతున్న సన్నీ!

Posted: 03/10/2015 04:53 PM IST
Sunny leone latest press meet worlds women day special news

ఎక్కడో పోర్న్ సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న సన్నీలియోన్ ను హిందీ పరిశ్రమకు ఇంపోర్ట్ చేసుకున్న విషయం తెలిసిందే! ఇక్కడికి వచ్చిన అనంతరం ఆమె తలరాతే మారిపోయింది. వరుసగా విజయాలు రావడంతోపాటు భారీ ఫాలోయింగ్ దక్కడంతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అంతేకాదు.. చాలావరకు భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలను, ఇక్కడి కట్టుబాట్లను అలవరుచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ మహిళల మహోన్నతను తెలుసుకున్న ఆమె.. తాను గతంలో చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడుతున్నట్లు వ్యక్తం చేసింది.

మహిళాదినోత్సవం సందర్భంగా మాట్లాడిన సన్నీలియోన.. తన గత అనుభవాల గురించి వివరిస్తూ బాధగా వుందని చెబుతోంది. తాను తన 15వ ఏటనే ఆ అనుభవాన్ని పొందానని పేర్కొంటున్న సన్నీ.. అప్పటినుంచి దాన్నే అలవాటుగా మార్చుకున్నానని తెలిపింది. అలా తాను పోర్న్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని వెల్లడించింది. అయితే.. ఒక మహిళగా తాను ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు చేసినందుకు చాలా బాధగా వుందని చెబుతోంది. భారతీయ సాంప్రదాయాలు, ఇక్కడ మహిళల మహోన్నత ఏంటో తనకు ఇప్పుడు తెలిసిందని తెలిపిన ఆమె.. తాను చేసిన తప్పులకి ఇప్పుడు ఇలా తలదించుకుంటున్నానని అంటూ వాపోయింది!

తన సంతతి భారదేశంలోనే ఉన్నప్పటికీ.. తాను మాత్రం విదేశాల్లో ఉండటం వల్ల భారత సాంప్రదాయాలు, కట్టుబాట్లు తనకు తెలియలేదని పేర్కొంది. భారతీయ మహిళలది మహా ఔన్నత్య స్వభావమని, అరుదైన వ్యక్తిత్వం కలవారని, వాళ్లు తమ పుట్టినింటికి, మెట్టినింటికి ఎక్కువ గౌరవం తీసుకోస్తారని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చేసిన తప్పులు తలుచుకుంటే చాలా బాదేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా.. ప్రస్తుతం సన్నీ వ్యవహారం చూస్తుంటే ‘చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు’ వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  worlds women day  bollywood news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more