Samantha ruth prabhu brand ambassador banian cloth company six crores deal

samantha latest news, samantha banian brand, banian cloth company, samantha brand ambassador, samantha ruth prabhu news, samantha hot photos, samantha latest gossips, samantha bikini photos, samantha latest gallery, samantha banian company news

samantha ruth prabhu brand ambassador banian cloth company six crores deal : the glamour doll samantha to deal with a banian comapny as brand ambassador for 2 years. For this that company is ready to give 6 crores rupees.

మగవారి దుస్తులపై అంత మోజా..?

Posted: 02/03/2015 05:18 PM IST
Samantha ruth prabhu brand ambassador banian cloth company six crores deal

వివాదాలు క్రియేట్ చేయడంలోగానీ, సంచలన వ్యాఖ్యలు సంధించడంలోగానీ, సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్ అలవరుచుకోవడంలోగానీ, ఓ హీరోయిన్’గా గానీ, ఓ బ్రాండ్ అంబాసిడర్’గా గానీ.. ఇలా అన్నింటిలోనూ గ్లామర్ డాల్ సమంత ఎప్పటికీ ముందుంటుంది. ఆఖరికీ ఎక్స్ పోజింగ్ విషయంలోనూ ఈ అమ్మడు బికినీ వేసుకుని అందరినీ వెనక్కి నెట్టేసింది. అంటే.. ఏ ఛాన్స్ వచ్చినా వదలకుండా అన్నింటినీ వాడేసుకుంటోందన్నమాట! అందుకేనేమో.. ఇతర తారలకన్నా ఈ బబ్లీ బ్యూటీ అన్నింటిలోనూ ముందుకు దూసుకుపోతూ నెంబర్ వన్ హీరోయిన్’గా పేరుగాంచింది.

ఇదిలావుండగా.. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్’లో షికార్లు చేస్తోంది. నిన్నటివరకు తన డ్రెస్సింగ్ సెన్స్’తో యువతను కట్టిపడేసిన ఈ భామ.. ఇప్పుడు మగాళ్ల దుస్తులపై మోజు పెంచుకుందని అంటున్నారు. ముఖ్యంగా బనియన్ల కోసం పరితపిస్తోందట! ఇదంతా సినిమాలో ఓ సన్నివేశమైతే కానేకాదు.. అంతా నిజమే! మగాళ్ల బనియన్లపసై ఈ భామ తెగ మోజు పెంచుకుందని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే.. ఈమె ఈ విధంగా ఈమె బనియన్లపై మోజు పెంచుకోవడం వెనుక ఒక విషయం దాగి వుందిలెండి! అదేమిటో తెలుసుకోవాలంటే.. మేటర్’లోకి వెళ్లాల్సిందే!

సమంత ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలకు, ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే! తాజాగా మరో సంస్థతో ఈ అమ్మడు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మరేదో కాదు.. ఓ ప్రముఖ బనియన్ కంపెనీ! తమ ఉత్పత్తులకు సమంతతో ప్రచారం చేయిస్తే.. అవి బాగా అమ్ముడుపోతాయనే నమ్మకంతో ఓ బినయన్ కంపెనీతో ఈమెతో చర్చలు జరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్లపాటు ప్రచాకర్తగా వ్యవహరించడానికి సమంతకు ఆరుకోట్లు ఇచ్చేందుకు సదరు బనియన్ సంస్థ ముందుకు వచ్చిందట! అయితే.. ఈ డీల్ ఓకే అయిందా..? లేదా..? అన్నది తెలీదు. ఒకవేళ సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. త్వరలోనే ఆమె బనియన్ ప్రచార చిత్రం షూటింగులో పాల్గొంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha banian brand  tollywood gossips  telugu heroines  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh