Radhika apte naked bath selfies whatsapp

radhika apte news, radhika apte nude photos, radhika apte naked bath selfies, radhika apte hot gallery, balakrishna radhika apte news, radhika apte nude selfies, radhika apte photo shoot, radhika apte photo gallery, radhika apte controversy, radhika apte photo session

radhika apte Naked Bath Selfies whatsapp : Balakrishna heroines radhika apte naked bath selfies goes viral on social media network

బాలయ్య హీరోయిన్ న్యూడ్ ఫోటోల హల్ చల్...

Posted: 02/09/2015 02:48 PM IST
Radhika apte naked bath selfies whatsapp

ఇటీవలే హీరోయిన్లకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్’లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వాళ్ల ఇమేజ్’ని డ్యామేజ్ చేయడం కోసం ఇతరులు అలా చేస్తారో లేక తమనితాము మరింతగా ప్రచారం చేసుకోవడానికి న్యూడ్ ఫోటోల సెల్ఫీలు తీసి నెట్’లో పెడతారో తెలియదు కానీ.. మొత్తానికి అవి సంచలనంగా నిలిచిపోతాయి. తాజాగా మరో హీరోయిన్’కి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించిన రాధిక ఆప్టేకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో వున్న అమ్మాయి పోలికలు దాదాపుగా రాధికా ఆప్టేకు చాలా దగ్గరగా వున్న నేపథ్యంలో ఈ వివాదం రేగింది. అయితే.. ఈ ఫోటోలను వీక్షించిన అనంతరం ఖంగుతిన్న రాధికా.. ఎవరో తన ఫోటోలను కావాలనే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని పేర్కొంటోంది. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇవి మార్ఫింగ్ చేసినవా..? లేదా ఆమె స్వయంగా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా..? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మొదట ఈ ఫోటోలు వాట్సాప్’లో అప్’లోడ్ కాగా.. అక్కడి నుంచి సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. అలా చక్కర్లు కొడుతూ అవి రాధిక కంటికి చిక్కాయి. దీంతో ఆ అమ్మడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు బాలయ్య ‘లయన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : radhika apte nude selfies  heroines leaked nude photos  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more