ఇండస్ట్రీలో వున్న ఏ హీరోయిన్ అయినా సరే.. తెరముందు ఒకరకంగానూ, తెరవెనుక మరోరకంగానూ వ్యవహరిస్తుంటారు. అయితే.. ఈ రెండింటిలో తెరవెనుక జరిగే వ్యవహారాలే చాలా ఇంట్రెస్టింగ్’గా వుంటాయి. ఎందుకంటే.. ఇందులో వారి వ్యక్తిగత విషయాలు, అలవాట్లతోబాటు మరిన్ని వివరాలు వెలువడుతాయి కాబట్టి.. వాటిపైనే అందరూ ఆసక్తి చూపుతారు. అంతెందుకుం... అందనంత ఎత్తుకు ఎదిగిన ఆ తారలు తమ నిజ జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..? ఎలా వ్యవహరిస్తారు..? ఎవరితో తమ జీవితాన్ని గడపాలనుకుంటారు..? అన్న వారి వ్యక్తిగత విషయాలపైనే తరుచూ వార్తలు కూడా వస్తూనే వుంటాయి. ఇక స్టార్ హీరోయిన్ల గురించి అయితే.. రోజుకో వార్త వస్తూనే వుంటుంది. ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్ తెరవెనుక హద్దులు మీరుతున్నట్లుగా కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సాధించిన పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్’కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు ఇటీవలే విడుదలయ్యాయి. ఇందులో ఈ అమ్మడు రకరకాల పద్ధతుల్లో తనకు నచ్చిన విధంగా పోజులిస్తూ కనువిందు చేసింది. ఒక ఫోటోలో తన చెల్లెలితో కలిసి సెక్సీగా పోజ్ ఇచ్చింది. అలాగే.. షూటింగ్ స్పాట్’లో తాను హద్దులుమీరుతూ ఎలా అల్లరి చేస్తుందోనన్న మరో ఫోటోను సోషల్ మీడియాలో అప్’లోడ్ చేసింది. ఆయా ఫోటోల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగానూ, అందమైన ఆడపడుచులా కనిపించింది. మరో ఫోటోలో అయితే.. పక్కింటి అమ్మాయిలా సిగ్గుపడుతూ చాలా అందంగా మురిపించింది. తెరముందు ఏ విధంగా అయితే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఆ అందాన్నే తెరవెనుక కూడా బాగానే మెయింటేన్ చేస్తోంది ఈ మూడుపదుల భామ! ఆ ఫోటోలన్నీ మీకోసం...
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more