Nayanatara simbu bedroom photos leaked of their latest movie goes viral in kollywood

nayanatara latest news, nayanatara hot photo shoot, nayanatara hot photos, nayanatara simbu photos, nayanatara simbu latest photos, nayanatara simbu bedroom photos, nayanatara affairs, nayanatara affair news, nayanatara prabhudeva, nayanatara latest movies

nayanatara simbu bedroom photos leaked of their latest movie goes viral in kollywood : The south indian actress nayanatara fires on media for creating affair between her and hero simbu. actually simbu and nayanatara playing in lead roles in their latest movie in which both are husband and wife.

బెడ్ రూమ్ ఫోటోలు తీసినందుకు ఫైర్ అయిన 9తార!

Posted: 08/11/2014 03:58 PM IST
Nayanatara simbu bedroom photos leaked of their latest movie goes viral in kollywood

బాలీవుడ్ లో వున్న హీరోయిన్ల ఎఫైర్లకు సంబంధించి రకరకాల రూమర్లు రావడం సహజం! అందులో కొన్ని వివాదాలుగా మారితే.. మరికొన్ని అప్పటికప్పుడే సమసిపోతాయి. వారి విషయాలను పక్కనపెడితే.. మన సౌత్ ఇండస్ట్రీలలో ఇటువంటి ఎఫైర్ల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నయనతార అని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. సినిమా రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అమ్మడి వ్యక్తిగత జీవితం, ఎపైర్ల గురించి రకరకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే!

మొదట కోలీవుడ్ హీరో శింబుతో కలిసి కొన్నాళ్లవరకు ప్రేమాయణం నడిపింది. అప్పట్లో వీరిద్దరికి సంబంధించి కొన్ని రహస్య ఫోటోలు కూడా బయటపడ్డాయి. అయితే అప్పట్లో వారిమధ్య కొన్ని వ్యక్తిగత గొడవలు రావడం వల్ల విడిపోయారు. అయితే విడిపోయిన కొన్నాళ్లకే ఈ అమ్మడు ప్రభుదేవాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించింది. అప్పుడప్పుడు గుళ్లకు ఇద్దరు కలిసి దేవుడి దర్శనాలు కూడా చేసుకున్నారు. ఏ ఫంక్షన్ కు వెళ్లినా ఇద్దరు కలిసేవెళ్లేవాళ్లు. ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు కూడా! కానీ వీరిద్దరి మధ్య ఏమైందోఏమో తెలీదు కానీ... స్వయంగా నయనతారే తామిద్దరు విడిపోయినట్లు ప్రకటించింది. దాంతో కొన్నాళ్లపాటు ఒంటరి జీవితాన్నే గడిపిన ఈ అమ్మడు... తిరిగి ఆర్యతో కలిసి ప్రేమాయణం సాగిస్తోందని అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.

ఇదిలావుండగా.. ఇప్పుడు తాజాగా నయనతార మళ్లీ శింబుతో కలిసి ప్రేమాయణం నడుపుతోందని కోలీవుడ్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. పైగా వీరిద్దరికి సంబంధించిన కొన్ని తాజా బెడ్ రూమ్ ఫోటోలను వేసి మరీ ప్రచారాలు చేస్తున్నారు. ఆ ఫోటోల్లో నయన్, శింబులు నిజజీవితంలో వున్న భార్యాభర్తల్లా ఒదిగిపోయిన కెమెస్ట్రీని చూసి... వీరిద్దరూ తిరిగి ఎపైర్ మొదలుపెట్టేశారని తేల్చేశారు. ఇన్నాళ్లవరకు తమ మధ్య ఏదీ లేదంటూనే.. ఇప్పుడు బెడ్ రూమ్ లో ఇద్దరు కలిసి దొరికిపోయారని.. రానురాను వీరిమధ్య వ్యవహారం పెళ్లిదాకా తీసుకెళ్తుందా..? లేక ఎఫైర్ల దాకే నిలిచిపోతుందా..? అంటూ వార్తకథనాలు రావడం మొదలయ్యాయి.

అయితే నయనతార మీద ఈ విధంగా శృతిమించిన వార్తలను చూసిన వెంటనే ఆమె మీడియాపై మండిపడింది. నా వ్యక్తిగత వ్యవహారాల గురించి రాయడానికి మీరెవరు అన్నంత స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో తాను, శింబు కలిసి వున్న ఆ తాజా బెడ్ రూమ్ ఫోటోల గురించి వివరిస్తూ... ‘‘ఆ బెడ్ రూమ్ ఫోటోలు తామిద్దరం కలిసి నటిస్తున్న ‘‘ఇదు నంబ ఆళు’’ సినిమాలో’’ అని స్పష్టం చేసింది. అంతే తప్ప.. తనకూ, శింబుకు ఎటువంటి రిలేషన్ లేదని.. తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్సేనని తేల్చి చెప్పేసంది.

ఇందులో భాగంగానే నయన మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాల్లో నటించడానికి ఇక్కడికి వచ్చాను. చిత్రపరిశ్రమలో నచ్చినవాళ్లు, నచ్చనవాళ్లు అంటూ ఎవ్వరూ వుండరు. కథ, పాత్రకే నేను ప్రాధాన్యమిస్తాను. శింబుతో నాకున్న గత సంబంధాలను పక్కనపెడితే.. ఇప్పుడు తను నాకు మంచి సన్నిహితుడు మాత్రమే! అందుకే అతనితో కలిసి సినిమాలో నటిస్తున్నా! అంతేగానీ మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. శింబుతో మరోసారి ప్రేమాయణం ఎట్టి పరిస్థితుల్లో నడపను. నాకు అతను మంచి స్నేహితుడు మాత్రమే. నామీద వస్తున్న ఎపైర్ల వార్తల గురించి ఎవరి నమ్మొద్దు. మీడియావాళ్లు కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకండి’’ అంటూ గుర్రుగా సమాధానం ఇచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more